Kanulu saalavu... kalamu saaladu

కనులు చాలవు... కలము చాలదు
Year
Language

పల్లవి:

కనులు చాలవు... కలము చాలదు...
పలుకు చాలదు... పదము చాలదు...
నిన్ను పొగడ కాళిదాసు కవిత చాలదు... హు... ఉ...
నిన్ను చూసి కుర్రమనసు ఆగి చావదు...

కనులు చాలవు... కలము చాలదు...
పలుకు చాలదు... పదము చాలదు...
నిన్ను పొగడ కాళిదాసు కవిత చాలదు...హో.. హో.. హో..
నిన్ను చూసి కుర్రమనసు ఆగి చావదు...

చరణం 1:

పట్టపగలు ప్రేమ తెగులు పుట్టకూడదు...
పుట్టినా... రేయి పగలు చంపకూడదు...
పట్టపగలు ప్రేమ తెగులు పుట్టకూడదు...
పుట్టినా... రేయి పగలు చంపకూడదు...

ప్రేమ పుట్టినా... పుట్టి పెరిగినా...
ప్రేమ పుట్టినా... పుట్టి పెరిగినా...
చెట్టుపుట్ట పాలు కానే కాకూడదు...
గుండె చాటులోన గాని పండకూడదు...
గుండె చాటులోన గాని పండకూడదు.... లేదా....
అండ ఉండదు.... అండ ఉండదు....

కనులు చాలవు... కలము చాలదు...
పలుకు చాలదు... పదము చాలదు...
నిన్ను పొగడ కాళిదాసు కవిత చాలదు...
హ..హ..హ... నిన్ను చూసి కుర్రమనసు ఆగి చావదు...

చరణం 2:

పడుచుగాలికి పైట జారకూడదు....
జారినా... కొంటే తోడు కోరకూడదు...
పడుచుగాలికి పైట జారకూడదు....
జారినా... కొంటే తోడు కోరకూడదు...

పైట జారినా... తోడు కోరినా...
పైట జారినా... తోడు కోరినా...
వలపు పదును పడ్డ వేళ సిగ్గు కూడదు...
వయసు అదును కలిసినపుడు వదలకూడదు...
వయసు అదును కలిసినపుడు వదలకూడదు...
ఆహా.... వదలకూడదు..... పట్టు వదలకూడదు....

కనులు చాలవు... కలము చాలదు...
పలుకు చాలదు... పదము చాలదు...
నిన్ను పొగడ కాళిదాసు కవిత చాలదు... హు... ఉ...
నిన్ను చూసి కుర్రమనసు ఆగి చావదు...

కనులు చాలవు... కలము చాలదు...
పలుకు చాలదు... పదము చాలదు...
నిన్ను పొగడ కాళిదాసు కవిత చాలదు... హో.. హో.. హో..
నిన్ను చూసి కుర్రమనసు ఆగి చావదు...

pallavi:

kanulu sālavu... kalamu sāladu...
palugu sāladu... padamu sāladu...
ninnu pŏgaḍa kāḽidāsu kavida sāladu... hu... u...
ninnu sūsi kurramanasu āgi sāvadu...

kanulu sālavu... kalamu sāladu...
palugu sāladu... padamu sāladu...
ninnu pŏgaḍa kāḽidāsu kavida sāladu...ho.. ho.. ho..
ninnu sūsi kurramanasu āgi sāvadu...

saraṇaṁ 1:

paṭṭabagalu prema tĕgulu puṭṭagūḍadu...
puṭṭinā... reyi pagalu saṁpagūḍadu...
paṭṭabagalu prema tĕgulu puṭṭagūḍadu...
puṭṭinā... reyi pagalu saṁpagūḍadu...

prema puṭṭinā... puṭṭi pĕriginā...
prema puṭṭinā... puṭṭi pĕriginā...
sĕṭṭubuṭṭa pālu kāne kāgūḍadu...
guṁḍĕ sāḍulona gāni paṁḍagūḍadu...
guṁḍĕ sāḍulona gāni paṁḍagūḍadu.... ledā....
aṁḍa uṁḍadu.... aṁḍa uṁḍadu....

kanulu sālavu... kalamu sāladu...
palugu sāladu... padamu sāladu...
ninnu pŏgaḍa kāḽidāsu kavida sāladu...
ha..ha..ha... ninnu sūsi kurramanasu āgi sāvadu...

saraṇaṁ 2:

paḍusugāligi paiḍa jāragūḍadu....
jārinā... kŏṁṭe toḍu koragūḍadu...
paḍusugāligi paiḍa jāragūḍadu....
jārinā... kŏṁṭe toḍu koragūḍadu...

paiḍa jārinā... toḍu korinā...
paiḍa jārinā... toḍu korinā...
valabu padunu paḍḍa veḽa siggu kūḍadu...
vayasu adunu kalisinabuḍu vadalagūḍadu...
vayasu adunu kalisinabuḍu vadalagūḍadu...
āhā.... vadalagūḍadu..... paṭṭu vadalagūḍadu....

kanulu sālavu... kalamu sāladu...
palugu sāladu... padamu sāladu...
ninnu pŏgaḍa kāḽidāsu kavida sāladu... hu... u...
ninnu sūsi kurramanasu āgi sāvadu...

kanulu sālavu... kalamu sāladu...
palugu sāladu... padamu sāladu...
ninnu pŏgaḍa kāḽidāsu kavida sāladu... ho.. ho.. ho..
ninnu sūsi kurramanasu āgi sāvadu...