పల్లవి:
పరిమళించు వెన్నెల నీవే...మ్మ్
పలకరించు మల్లిక నీవే...మ్మ్
నా జీవన బృన్దావనిలో....మ్మ్
నడయాడే రాధిక నీవే
కనుల ముందు నీవుంటే
కవిత పోంగి పారదా.... మ్మ్
తొలి చిగురుల చూడగానే ....కల కోకిల కూయదా....మ్మ్
కనుల ముందు నీవుంటే....కవిత పోంగి పారదా
తొలి చిగురుల చూడగానే ...కల కోకిల కూయదా....
చరణం 1:
అలనాటి జనకుని కోలువులో...
తోలి సిగ్గుల మేలి ముసుగులో...
అలనాటి జనకుని కోలువులో...
తోలి సిగ్గుల మేలి ముసుగులో...
ఆ..ఆ..రాముని చూసిన జానకివై
అభిరాముని వలపుల కానుకవై
వాల్మీకి కావ్య వాకిట వెలసిన
వసంత మూర్తివి నీవే....
కనుల ముందు నీవుంటే...కవిత పోంగి పారదా....
తొలి చిగురుల చూడగానే....కల కోకిల కూయదా....
చరణం 2:
అలనాటి సుందరవనములో...వనములో
ఎల ప్రాయం పోంగిన క్షణములో
అలనాటి సుందరవనములో
ఎల ప్రాయం పోంగిన క్షణములో
ఆ..ఆ..రాజును కనిన శకుంతలవై
రతిరాజు భ్రమించిన చంచలవై
కాళిదాసు కల్పనలో మెరిసిన
కమనీయ మూర్తివీవే
కనులముందు నీవుంటే.....కవిత పోంగి పారదా
తొలి చిగురుల చూడగానే....కల కోకిల కూయదా....
చరణం 3:
అజంతా చిత్ర సుందరివై
ఎల్లోరా శిల్ప మంజరివై
అజంతా చిత్ర సుందరివై
ఎల్లోరా శిల్ప మంజరివై
రామప్ప గుడి మోమున విరిసిన
రాగిణివై నాగినివై
అమరశిల్పులకు ఊపిరిలూదిన అమృతమూర్తివి నీవే
కనుల ముందు నీవుంటే....కవిత పోంగి పారదా
తోలి చిగురుల చూడగానే....కల కోకిల కూయదా
pallavi:
parimaḽiṁchu vĕnnĕla nīve...mm
palagariṁchu malliga nīve...mm
nā jīvana bṛndāvanilo....mm
naḍayāḍe rādhiga nīve
kanula muṁdu nīvuṁṭe
kavida poṁgi pāradā.... mm
tŏli sigurula sūḍagāne ....kala kogila kūyadā....mm
kanula muṁdu nīvuṁṭe....kavida poṁgi pāradā
tŏli sigurula sūḍagāne ...kala kogila kūyadā....
saraṇaṁ 1:
alanāḍi janaguni koluvulo...
toli siggula meli musugulo...
alanāḍi janaguni koluvulo...
toli siggula meli musugulo...
ā..ā..rāmuni sūsina jānagivai
abhirāmuni valabula kānugavai
vālmīgi kāvya vāgiḍa vĕlasina
vasaṁta mūrdivi nīve....
kanula muṁdu nīvuṁṭe...kavida poṁgi pāradā....
tŏli sigurula sūḍagāne....kala kogila kūyadā....
saraṇaṁ 2:
alanāḍi suṁdaravanamulo...vanamulo
ĕla prāyaṁ poṁgina kṣhaṇamulo
alanāḍi suṁdaravanamulo
ĕla prāyaṁ poṁgina kṣhaṇamulo
ā..ā..rājunu kanina śhaguṁtalavai
radirāju bhramiṁchina saṁchalavai
kāḽidāsu kalbanalo mĕrisina
kamanīya mūrdivīve
kanulamuṁdu nīvuṁṭe.....kavida poṁgi pāradā
tŏli sigurula sūḍagāne....kala kogila kūyadā....
saraṇaṁ 3:
ajaṁtā sitra suṁdarivai
ĕllorā śhilba maṁjarivai
ajaṁtā sitra suṁdarivai
ĕllorā śhilba maṁjarivai
rāmappa guḍi momuna virisina
rāgiṇivai nāginivai
amaraśhilbulagu ūbirilūdina amṛtamūrdivi nīve
kanula muṁdu nīvuṁṭe....kavida poṁgi pāradā
toli sigurula sūḍagāne....kala kogila kūyadā