Kanneedi vaanaa

కన్నీటి వానా
Work
Year
Language

పల్లవి:

కన్నీటి వానా.. నీ కళ్ళలోనా..
చిన్నారి కన్నా.. ఎడారిలోనా..
ఏకాకి లాగా.. అయ్యావు నాన్న..
రగిలే.. దిగులే నీకేలా
కదిలీ విధితో సాగాలా
బ్రతుకే నలిగే.. శిలలా మిగిలే లా...

చరణం 1:

none

pallavi:

kannīḍi vānā.. nī kaḽḽalonā..
sinnāri kannā.. ĕḍārilonā..
egāgi lāgā.. ayyāvu nānna..
ragile.. digule nīgelā
kadilī vidhido sāgālā
braduge nalige.. śhilalā migile lā...

saraṇaṁ 1:

none