Kannaanule kalayigalu enaadu aagavule

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
Work
Year
Language

పల్లవి:

గుమసుమ గుమసుమ గుపచుప్ గుమసుమ గుపచుప్
గుమసుమ గుమసుమ గుపచుప్ గుమసుమ గుపచుప్ ...
సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి
విలవిల విలవిల వెన్నెలలాడి...మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరికొస్తే...వదలకు రేచుక్కో..
మంచం చెప్పిన సంగతులన్నీ...మరువకు ఎంచక్కో..

కన్నానులే.. కలయికలు ఏనాడు ఆగవులే...
నీ కళ్ళలో... పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై..విరబూసే వలపేదో నాలో..
నీ పేరు నా పేరు తెలుసా మరి..హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే...ఒడి చేరే వయసెన్నడో...ఓ...

చరణం 1:

ఉరికే కసి వయసుకు.. శాంతం ...శాంతం
తగిలితే తడబడే అందం..
జారె జలతారు పరదా కొంచెం ..కొంచెం..
ప్రియమగు ప్రాయాల కోసం..
అందం తొలికెరటం....చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం రెప రెప రూపం..తుళ్ళి పడసాగే
పసి చినుకే ఇగురు సుమా..మూగి రేగి దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలిమంట...

కన్నానులే.. కలయికలు ఏనాడు ఆగవులే...
నీ కళ్ళలో... పలికినవి నా కంటి బాసలివే...
అందాల వయసేదో తెలితామరై..విరబూసే వలపేదో నాలో..
నీ పేరు నా పేరు తెలుసా మరి..హృదయాల కథ మారే నీలో..
వలపందుకే కలిపేనులే...ఒడి చేరే వయసెన్నడో...ఓ...

గుమసుమ గుమసుమ గుపచుప్ గుమసుమ గుపచుప్
గుమసుమ గుమసుమ గుపచుప్ గుమసుమ గుపచుప్ ...
సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి
విలవిల విలవిల వెన్నెలలాడి...మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరికొస్తే...వదలకు రేచుక్కో..
మంచం చెప్పిన సంగతులన్నీ...మరువకు ఎంచక్కో..
మామ కొడుకు రాతిరికొస్తే...వదలకు రేచుక్కో..
మంచం చెప్పిన సంగతులన్నీ...మరువకు ఎంచక్కో..

చరణం 2:

శృతి మించేటి పరువపు వేగం.. వేగం
ఉయ్యాలలుగింది నీలో..
తొలి పొంగుల్లో దాగిన తాపం.. తాపం..
సయ్యాటలాడింది నాలో...
ఎంత మైమరపో ..ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లె
ఎడబాటనుకో ...ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా.. కల నిజమా...గిల్లుకున్న జన్మనడిగా
మీనమాజుల్లో ఓనమాలు మరిచా....

కన్నానులే.. కలయికలు ఏనాడు ఆగవులే...
నీ కళ్ళలో... పలికినవి నా కంటి బాసలివే...
అందాల వయసేదో తెలితామరై..విరబూసే వలపేదో నాలో..
నీ పేరు నా పేరు తెలుసా మరి..హృదయాల కథ మారే నీలో..
వలపందుకే కలిపేనులే...ఒడి చేరే వయసెన్నడో...ఓ...

pallavi:

gumasuma gumasuma gubasup gumasuma gubasup
gumasuma gumasuma gubasup gumasuma gubasup ...
salasala salasala sakkālāle joḍi veḍāḍi
vilavila vilavila vĕnnĕlalāḍi...manasulu māḍāḍi
māma kŏḍugu rādirigŏste...vadalagu resukko..
maṁchaṁ sĕppina saṁgadulannī...maruvagu ĕṁchakko..

kannānule.. kalayigalu enāḍu āgavule...
nī kaḽḽalo... paliginavi nā kaṁṭi bāsalive
aṁdāla vayasedo tĕlidāmarai..virabūse valabedo nālo..
nī peru nā peru tĕlusā mari..hṛdayāla katha māre nīlo
valabaṁduge kalibenule...ŏḍi sere vayasĕnnaḍo...o...

saraṇaṁ 1:

urige kasi vayasugu.. śhāṁtaṁ ...śhāṁtaṁ
tagilide taḍabaḍe aṁdaṁ..
jārĕ jaladāru paradā kŏṁchĕṁ ..kŏṁchĕṁ..
priyamagu prāyāla kosaṁ..
aṁdaṁ tŏligĕraḍaṁ....sittaṁ tŏṇigisalai nīḍi mĕrubāye
sittaṁ sirudībaṁ rĕba rĕba rūbaṁ..tuḽḽi paḍasāge
pasi sinuge iguru sumā..mūgi regi dāvāgni puḍide
mūge nā guṁḍĕlo nīlimaṁṭa...

kannānule.. kalayigalu enāḍu āgavule...
nī kaḽḽalo... paliginavi nā kaṁṭi bāsalive...
aṁdāla vayasedo tĕlidāmarai..virabūse valabedo nālo..
nī peru nā peru tĕlusā mari..hṛdayāla katha māre nīlo..
valabaṁduge kalibenule...ŏḍi sere vayasĕnnaḍo...o...

gumasuma gumasuma gubasup gumasuma gubasup
gumasuma gumasuma gubasup gumasuma gubasup ...
salasala salasala sakkālāle joḍi veḍāḍi
vilavila vilavila vĕnnĕlalāḍi...manasulu māḍāḍi
māma kŏḍugu rādirigŏste...vadalagu resukko..
maṁchaṁ sĕppina saṁgadulannī...maruvagu ĕṁchakko..
māma kŏḍugu rādirigŏste...vadalagu resukko..
maṁchaṁ sĕppina saṁgadulannī...maruvagu ĕṁchakko..

saraṇaṁ 2:

śhṛti miṁcheḍi paruvabu vegaṁ.. vegaṁ
uyyālalugiṁdi nīlo..
tŏli pŏṁgullo dāgina tābaṁ.. tābaṁ..
sayyāḍalāḍiṁdi nālo...
ĕṁta maimarabo ..inni ūhallo tĕllāre reyallĕ
ĕḍabāḍanugo ...ĕrramallĕllo tenīru kannīre
idi nijamā.. kala nijamā...gillugunna janmanaḍigā
mīnamājullo onamālu marisā....