Kamti soobu sebudomdi..

కంటి చూపు చెబుతోంది..
Year
Language

పల్లవి:

కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా... !!కంటి!!
ఆశలు దాచకు.... ఆశలు దాచకు... !! కంటి !!

చరణం 1:

ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే చక్కనైనవి... !!ఆడ!!
ఆడపిల్లా..ఆ.. పూలతీగె..ఏ...ఏ.. ఒక్కలాగే.. అండకోరుకుంటాయీ... ఆహా..
అందమైన మగవాడు పొందుకోరి వచ్చాడు
ఎందుకలా చూస్తావు ఓ పిల్లా....
స్నేహమూ చేయవా.... స్నేహమూ చేయవా.... !!కంటి!!

చరణం 2:

కొమ్మమీద గోరువంక రామచిలుక జోడుగూరే..!!కొమ్మ!!
కొమ్మమీదా..ఆ..ఆ... గోరువంకా...ఆ...ఆ... రామచిలుకా...ఆ...ఆ... ముద్దుపెట్టుకున్నాయి... ఆహా..
మెత్తనైన మనసునీది కొత్తచిగురు వేసింది.. మత్తులోన మునిగింది... ఓ పిల్లా..
మైకమూ పెంచకూ... మైకమూ పెంచకు... !!కంటి!!

చరణం 3:

చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూసే !చెప్పలేని!!
చెప్పలేని..ఈ..ఈ..వింత వింతా..ఆ..ఆ.. అనుభవాలు ఎదురుచూస్తున్నాయి.... ఆహా..
నువ్వు నన్ను చేరాలి... నేను మనసు ఇవ్వాలి
ఎడమలేక ఉండాలి ..ఓపిల్లా.. !!కంటి!!
వస్తావా.... మురిపిస్తావా... వస్తావా.. !!కంటి!!
వస్తావా.... మురిపిస్తావా... వస్తావా.. మురిపిస్తావా.... ఓపిల్లా..

pallavi:

kaṁṭi sūbu sĕbudoṁdi
kŏṁṭĕ navvu sĕbudoṁdi
mūgamanasulo māḍa o pillā... !!kaṁṭi!!
āśhalu dāsagu.... āśhalu dāsagu... !! kaṁṭi !!

saraṇaṁ 1:

āḍabilla pūladīgĕ ŏkkalāge sakkanainavi... !!āḍa!!
āḍabillā..ā.. pūladīgĕ..e...e.. ŏkkalāge.. aṁḍagoruguṁṭāyī... āhā..
aṁdamaina magavāḍu pŏṁdugori vachchāḍu
ĕṁdugalā sūstāvu o pillā....
snehamū seyavā.... snehamū seyavā.... !!kaṁṭi!!

saraṇaṁ 2:

kŏmmamīda goruvaṁka rāmasiluga joḍugūre..!!kŏmma!!
kŏmmamīdā..ā..ā... goruvaṁkā...ā...ā... rāmasilugā...ā...ā... muddubĕṭṭugunnāyi... āhā..
mĕttanaina manasunīdi kŏttasiguru vesiṁdi.. mattulona munigiṁdi... o pillā..
maigamū pĕṁchagū... maigamū pĕṁchagu... !!kaṁṭi!!

saraṇaṁ 3:

sĕppaleni viṁta viṁta anubhavālu viragabūse !sĕppaleni!!
sĕppaleni..ī..ī..viṁta viṁtā..ā..ā.. anubhavālu ĕdurusūstunnāyi.... āhā..
nuvvu nannu serāli... nenu manasu ivvāli
ĕḍamalega uṁḍāli ..obillā.. !!kaṁṭi!!
vastāvā.... muribistāvā... vastāvā.. !!kaṁṭi!!
vastāvā.... muribistāvā... vastāvā.. muribistāvā.... obillā..