కళ్యాణ వైభోగమే ... శ్రీ సీతారాముల కళ్యా
పల్లవి:
విడిపోము మనమూ...ఈ ఎడబాటు క్షణమూ...ఆపైన కళ్యాణము
కళ్యాణ వైభోగమే ... కళ్యాణ వైభోగమే...
శ్రీ సీతారాముల కళ్యాణమే... మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే..
శ్రీ సీతారాముల కళ్యాణమే...మన మాంగళ్యధారణ శుభలగ్నమే...
కళ్యాణ వైభోగమే ...ఏ...
చరణం 1:
అనుకున్నా కొన్నాళ్ళ వనవాసము...మునుముందు కావాలి మధుమాసము
అనుకున్నా కొన్నాళ్ళ వనవాసము...మునుముందు కావాలి మధుమాసము
మన ప్రేమ తుది లేని ఆకాశము...
మన ప్రేమ తుది లేని ఆకాశము....ప్రతి రోజు పూర్ణిమా శ్రావణము
కళ్యాణ వైభోగమే...ఏ...
చరణం 2:
మరులెల్ల మరుమల్లె విరిమాలగా ... మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా
మరులెల్ల మరుమల్లె విరిమాలగా ... మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా
హృదయాల నామాలె వేదాలుగా...
హృదయాల నామాలె వేదాలుగా ...మన అంతరంగాలే వేదికగా...
కళ్యాణ వైభోగమే....ఏ...
చరణం 3:
వలచాము నిలిచాము ఒక దీక్షగా... మనసైన మనసొకటే సాక్షిగా
వలచాము నిలిచాము ఒక దీక్షగా... మనసైన మనసొకటే సాక్షిగా
గెలిచాము కలిశాము దివిమెత్తగా ...ఆ ..ఆ..
గెలిచాము కలిశాము దివిమెత్తగా .... కలకాలముందాము నులివెచ్చగా...
కళ్యాణ వైభోగమే ....
శ్రీ సీతారాముల కళ్యాణమే...మన మాంగళ్యధారణ శుభలగ్నమే...
కళ్యాణ వైభోగమే ...ఏ...
శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే
pallavi:
viḍibomu manamū...ī ĕḍabāḍu kṣhaṇamū...ābaina kaḽyāṇamu
kaḽyāṇa vaibhogame ... kaḽyāṇa vaibhogame...
śhrī sīdārāmula kaḽyāṇame... mana māṁgaḽyadhāraṇa śhubhalagname
kaḽyāṇa vaibhogame..
śhrī sīdārāmula kaḽyāṇame...mana māṁgaḽyadhāraṇa śhubhalagname...
kaḽyāṇa vaibhogame ...e...
saraṇaṁ 1:
anugunnā kŏnnāḽḽa vanavāsamu...munumuṁdu kāvāli madhumāsamu
anugunnā kŏnnāḽḽa vanavāsamu...munumuṁdu kāvāli madhumāsamu
mana prema tudi leni āgāśhamu...
mana prema tudi leni āgāśhamu....pradi roju pūrṇimā śhrāvaṇamu
kaḽyāṇa vaibhogame...e...
saraṇaṁ 2:
marulĕlla marumallĕ virimālagā ... muribāla mutyālĕ talaṁbrālugā
marulĕlla marumallĕ virimālagā ... muribāla mutyālĕ talaṁbrālugā
hṛdayāla nāmālĕ vedālugā...
hṛdayāla nāmālĕ vedālugā ...mana aṁtaraṁgāle vedigagā...
kaḽyāṇa vaibhogame....e...
saraṇaṁ 3:
valasāmu nilisāmu ŏga dīkṣhagā... manasaina manasŏgaḍe sākṣhigā
valasāmu nilisāmu ŏga dīkṣhagā... manasaina manasŏgaḍe sākṣhigā
gĕlisāmu kaliśhāmu divimĕttagā ...ā ..ā..
gĕlisāmu kaliśhāmu divimĕttagā .... kalagālamuṁdāmu nulivĕchchagā...
kaḽyāṇa vaibhogame ....
śhrī sīdārāmula kaḽyāṇame...mana māṁgaḽyadhāraṇa śhubhalagname...
kaḽyāṇa vaibhogame ...e...
śhrī sīdārāmula kaḽyāṇame mana māṁgaḽyadhāraṇa śhubhalagname
kaḽyāṇa vaibhogame