Kallalo kallu petti soodu

కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
Year
Language

పల్లవి:

కళ్ళలో కళ్ళు పెట్టి చూడు...
గుండెల్లో గుండె కలిపి చూడు...
సందిట్లో బందీవై చూడు ...
హాయ్ సందిట్లో బందీవై చూడు... సయ్యాటలాడి చూడు

హోయ్...కళ్ళలో కళ్ళు పెట్టి చూశా...
గుండెల్లో గుండి కలిపి చూశా...
సందిట్లో బంధీనై పోతా...
సందిట్లో బంధీనై పోతా... సయ్యాట వేళ కాదు

చరణం 1:

కానుకా ఇవ్వనా...వద్దులే దాచుకో
కోరికా చెప్పనా ...అహ.. తెలుసులే చెప్పకు
ఏందుకో సిగ్గులు ..వుండవా హద్దులు...
కాదులే కలిసిపో ..అహ.. నవ్వరా నలుగురు..
కావాలి కొంత చాటు .. హోయ్..

కళ్ళలో కళ్ళు పెట్టి చూడు...
గుండెల్లో గుండె కలిపి చూడు...
సందిట్లో బందీవై చూడు ...
హాయ్ సందిట్లో బందీవై చూడు... సయ్యాటలాడి చూడు

హోయ్...కళ్ళలో కళ్ళు పెట్టి చూశా...
గుండెల్లో గుండి కలిపి చూశా...
సందిట్లో బంధీనై పోతా...
సందిట్లో బంధీనై పోతా... సయ్యాట వేళ కాదు

చరణం 2:

నువ్వు నా జీవితం... నువ్వు నా ఊపిరి
నువ్విలా లేనిచో... ఏండలో చీకటి
పాలలో తేనెలా... ఇద్దరం ఒక్కటి
లోకమే మరిచిపో ...ఏకమై కరిగిపో
ఏడబాటు మనకు లేదు...

హోయ్...కళ్ళలో కళ్ళు పెట్టి చూశా...
గుండెల్లో గుండి కలిపి చూశా...
సందిట్లో బంధీనై పోతా...
సందిట్లో బంధీనై పోతా... సయ్యాట వేళ కాదు

కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బందీవై చూడు
హొయ్ సందిట్లో బందీవై చూడు సయ్యాటలాడి చూడు....

లలల్ల్ల..లాల్లల్లాల్లా..లలలా...

pallavi:

kaḽḽalo kaḽḽu pĕṭṭi sūḍu...
guṁḍĕllo guṁḍĕ kalibi sūḍu...
saṁdiṭlo baṁdīvai sūḍu ...
hāy saṁdiṭlo baṁdīvai sūḍu... sayyāḍalāḍi sūḍu

hoy...kaḽḽalo kaḽḽu pĕṭṭi sūśhā...
guṁḍĕllo guṁḍi kalibi sūśhā...
saṁdiṭlo baṁdhīnai podā...
saṁdiṭlo baṁdhīnai podā... sayyāḍa veḽa kādu

saraṇaṁ 1:

kānugā ivvanā...vaddule dāsugo
korigā sĕppanā ...aha.. tĕlusule sĕppagu
eṁdugo siggulu ..vuṁḍavā haddulu...
kādule kalisibo ..aha.. navvarā naluguru..
kāvāli kŏṁta sāḍu .. hoy..

kaḽḽalo kaḽḽu pĕṭṭi sūḍu...
guṁḍĕllo guṁḍĕ kalibi sūḍu...
saṁdiṭlo baṁdīvai sūḍu ...
hāy saṁdiṭlo baṁdīvai sūḍu... sayyāḍalāḍi sūḍu

hoy...kaḽḽalo kaḽḽu pĕṭṭi sūśhā...
guṁḍĕllo guṁḍi kalibi sūśhā...
saṁdiṭlo baṁdhīnai podā...
saṁdiṭlo baṁdhīnai podā... sayyāḍa veḽa kādu

saraṇaṁ 2:

nuvvu nā jīvidaṁ... nuvvu nā ūbiri
nuvvilā leniso... eṁḍalo sīgaḍi
pālalo tenĕlā... iddaraṁ ŏkkaḍi
logame marisibo ...egamai karigibo
eḍabāḍu managu ledu...

hoy...kaḽḽalo kaḽḽu pĕṭṭi sūśhā...
guṁḍĕllo guṁḍi kalibi sūśhā...
saṁdiṭlo baṁdhīnai podā...
saṁdiṭlo baṁdhīnai podā... sayyāḍa veḽa kādu

kaḽḽalo kaḽḽu pĕṭṭi sūḍu
guṁḍĕllo guṁḍĕ kalibi sūḍu
saṁdiṭlo baṁdīvai sūḍu
hŏy saṁdiṭlo baṁdīvai sūḍu sayyāḍalāḍi sūḍu....

lalallla..lāllallāllā..lalalā...