పల్లవి:
కలలే కన్నానురా...ఆశతో ఉన్నానురా.....
త్వరగా రావేమిరా....
కలలే కన్నానురా.....
చరణం 1:
వెన్నెల్లో ఈ రేయి...విరబూసి ఉందోయి...
నీలాల కనుదోయి ....నిన్నే వెతికేనోయి....
వెన్నెల్లో ఈ రేయి...విరబూసి ఉందోయి...
నీలాల కనుదోయి ....నిన్నే వెతికేనోయి....
సొగసులన్ని దోచుకో...నన్ను నీలో దాచుకో...
కలలే కన్నానురా....
చరణం 2:
నా సిగ్గు దోచేవు..నను చూసి నవ్వేవు....
మెరుపల్లే మెరిసేవు...మురిపించి పొయేవు...
కనులముందే ఉండిపో...మనసునిండా నిండిపో...
కలలే కన్నానురా...
చరణం 3:
లా...లా...లా..లా...
లలా....లలా....లలా....
పులకించే నా మేను...ఏమేమో కోరేను...
నిను చేరా రాలేను...ఒంటరిగా మనలేను...
పులకించే నా మేను...ఏమేమో కోరేను...
నిను చేరా రాలేను...ఒంటరిగా మనలేను...
వలపుపోంగే వేళరా...నీవు నాతో చేరరా....
కలలే కన్నానురా.....ఆశతో ఉన్నానురా......
త్వరగా....రావేమిరా....
pallavi:
kalale kannānurā...āśhado unnānurā.....
tvaragā rāvemirā....
kalale kannānurā.....
saraṇaṁ 1:
vĕnnĕllo ī reyi...virabūsi uṁdoyi...
nīlāla kanudoyi ....ninne vĕdigenoyi....
vĕnnĕllo ī reyi...virabūsi uṁdoyi...
nīlāla kanudoyi ....ninne vĕdigenoyi....
sŏgasulanni dosugo...nannu nīlo dāsugo...
kalale kannānurā....
saraṇaṁ 2:
nā siggu dosevu..nanu sūsi navvevu....
mĕruballe mĕrisevu...muribiṁchi pŏyevu...
kanulamuṁde uṁḍibo...manasuniṁḍā niṁḍibo...
kalale kannānurā...
saraṇaṁ 3:
lā...lā...lā..lā...
lalā....lalā....lalā....
pulagiṁche nā menu...ememo korenu...
ninu serā rālenu...ŏṁṭarigā manalenu...
pulagiṁche nā menu...ememo korenu...
ninu serā rālenu...ŏṁṭarigā manalenu...
valabuboṁge veḽarā...nīvu nādo serarā....
kalale kannānurā.....āśhado unnānurā......
tvaragā....rāvemirā....