Kala idanee nijamidanee

కల ఇదనీ నిజమిదనీ
Work
Year
Language

పల్లవి:

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే, బ్రతుకింతేనులే, ఇంతేనులే
ఓ... కల ఇదనీ నిజమిదనీ తెలియదులే, బ్రతుకింతేనులే, ఇంతేనులే

పసితలపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే, బ్రతుకింతేనులే
పసితలపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే, బ్రతుకింతేనులే, ఓ....
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే

చరణం 1:

ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే
ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే వరమింతే
చివురించిన పూదీవే విరియగా విరితావులు దూరాలై చనేనులే, ప్రేమ ఇంతేలే
పరిణామమింతేలే

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే, బ్రతుకింతేనులే, ఇంతేనులే

చరణం 2:

నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో హితవేమో
ఎది నేరని ప్రాయానా చనువునా రవళించిన రాగమ్మే స్థిరమ్మౌ యోగమింతేలే
అనురాగమింతేలే

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే, బ్రతుకింతేనులే, ఇంతేనులే

pallavi:

kala idanī nijamidanī tĕliyadule, bradugiṁtenule, iṁtenule
o... kala idanī nijamidanī tĕliyadule, bradugiṁtenule, iṁtenule

pasidalabū manorathaṁ vĕnnĕlanīḍai poyenule, bradugiṁtenule
pasidalabū manorathaṁ vĕnnĕlanīḍai poyenule, bradugiṁtenule, o....
kala idanī nijamidanī tĕliyadule, bradugiṁtenule iṁtenule

saraṇaṁ 1:

ĕviyo muribālĕḍago payanālu daivāla nīmāliṁte
ĕviyo muribālĕḍago payanālu daivāla nīmāliṁte varamiṁte
sivuriṁchina pūdīve viriyagā viridāvulu dūrālai sanenule, prema iṁtele
pariṇāmamiṁtele

kala idanī nijamidanī tĕliyadule, bradugiṁtenule, iṁtenule

saraṇaṁ 2:

nĕraverani ī mamagārālemo ī dūrabhārālemo
nĕraverani ī mamagārālemo ī dūrabhārālemo hidavemo
ĕdi nerani prāyānā sanuvunā ravaḽiṁchina rāgamme sthirammau yogamiṁtele
anurāgamiṁtele

kala idanī nijamidanī tĕliyadule, bradugiṁtenule, iṁtenule