Kadilimdi shree saayi pallagi

కదిలింది శ్రీ సాయి పల్లకి
Year
Language

పల్లవి:

కదిలింది శ్రీ సాయి పల్లకి
కరుణామయుని పూల పల్లకి
కదిలింది శ్రీ సాయి పల్లకి
కరుణామయుని పూల పల్లకి
అది శుభకారిణి ఆత్మ విహారిణి
ఆనంద పద సంచారిణి

సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే

చరణం 1:

సాయి పాదుకలు ఎదపై నిలిపీ..
సాయి పాదుకలు ఎదపై నిలిపి.. సాగెను పల్లకి నేడు
పల్లకి వెంట చల్లగా కదిలెను
బాబా పదములు చూడూ.. ఊ .. బాబా పదములు చూడు

కదిలింది శ్రీ సాయి పల్లకి
కరుణామయుని పూల పల్లకి
అది శుభకారిణి ఆత్మ విహారిణి
ఆనంద పద సంచారిణి

సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే

చరణం 2:

అటు తాళాలు ఇటు మేళాలూ...
అటు తాళాలు ఇటు మేళాలు.. ఆడే భక్త జనాలు
పల్లకి ఉత్సవం చూసిన చాలు ..
పలుకును పాషాణాలూ..ఊ.. పలుకును పాషాణాలు

కదిలింది శ్రీ సాయి పల్లకి
కరుణామయుని పూల పల్లకి
అది శుభకారిణి ఆత్మ విహారిణి
ఆనంద పద సంచారిణి

సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే

చరణం 3:

ద్వారక దాటి తరలిన పల్లకీ ఈ ఈ...
ద్వారక దాటి తరలిన పల్లకి.. చేరెను చావడి ముందు
ప్రమధుల నడుమా పరమశివునిలా
బాబా వేసెను చిందూ .. ఊ .. బాబా వేసెను చిందు

కదిలింది శ్రీ సాయి పల్లకి
కరుణామయుని పూల పల్లకి
అది శుభకారిణి ఆత్మ విహారిణి
ఆనంద పద సంచారిణి

సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయి రామ హరే సాయి కృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే

pallavi:

kadiliṁdi śhrī sāyi pallagi
karuṇāmayuni pūla pallagi
kadiliṁdi śhrī sāyi pallagi
karuṇāmayuni pūla pallagi
adi śhubhagāriṇi ātma vihāriṇi
ānaṁda pada saṁchāriṇi

sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare

saraṇaṁ 1:

sāyi pādugalu ĕdabai nilibī..
sāyi pādugalu ĕdabai nilibi.. sāgĕnu pallagi neḍu
pallagi vĕṁṭa sallagā kadilĕnu
bābā padamulu sūḍū.. ū .. bābā padamulu sūḍu

kadiliṁdi śhrī sāyi pallagi
karuṇāmayuni pūla pallagi
adi śhubhagāriṇi ātma vihāriṇi
ānaṁda pada saṁchāriṇi

sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare

saraṇaṁ 2:

aḍu tāḽālu iḍu meḽālū...
aḍu tāḽālu iḍu meḽālu.. āḍe bhakta janālu
pallagi utsavaṁ sūsina sālu ..
palugunu pāṣhāṇālū..ū.. palugunu pāṣhāṇālu

kadiliṁdi śhrī sāyi pallagi
karuṇāmayuni pūla pallagi
adi śhubhagāriṇi ātma vihāriṇi
ānaṁda pada saṁchāriṇi

sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare

saraṇaṁ 3:

dvāraga dāḍi taralina pallagī ī ī...
dvāraga dāḍi taralina pallagi.. serĕnu sāvaḍi muṁdu
pramadhula naḍumā paramaśhivunilā
bābā vesĕnu siṁdū .. ū .. bābā vesĕnu siṁdu

kadiliṁdi śhrī sāyi pallagi
karuṇāmayuni pūla pallagi
adi śhubhagāriṇi ātma vihāriṇi
ānaṁda pada saṁchāriṇi

sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare
sāyi rāma hare sāyi kṛṣhṇa hare
jaya sāyi sāyi hare hare