Kadile korigavo kathalo naayigavo

కదిలే కోరికవో కథలో నాయికవో
Year
Language

పల్లవి:

హే హే హే హే హే హా హా హా హా హా

కదిలే కోరికవో..హా
కథలో నాయికవో..అహా
కవితా కన్యకవో..ఆహా
భువిలో తారకవో..ఆహా
ఓ ప్రియా ఓ ప్రియా నీకిదే స్వాగతం

ల ల లలల హ హ హ

వలచే గోపికని..హా
కొలిచే రాధికని..ఒహో
మనసే కానుకని..ఆహా
మురిసే బాలికని..ఓహో
ఓ ప్రియా ఓ ప్రియా నీకిదే స్వాగతం

చరణం 1:

జాజిమల్లి వానజల్లులోనా
జలకాలాడే జాణ సింగారాలే నావిగా ...లా ల లా
సందె గాలి కావి చిందులోనా
అందాలన్ని ముద్దమందారాలై తావిగా .. హా హా హా
ఏ వంక లేని వంక జాబిల్లి
నా వంక రావే నడిచే రంగవల్లి

అందుకో కమ్మని ఆమని ప్రేమని

కదిలే కోరికవో..హా
కథలో నాయికవో..అహా
కవితా కన్యకవో..ఆహా
భువిలో తారకవో..ఆహా
ఓ ప్రియా ఓ ప్రియా నీకిదే స్వాగతం

చరణం 2:

కోనసీమ కొత్త కోక గట్టి
గోదారమ్మ పొంగే కొంగు చుట్టి
లీలగా ...హా హా హా
కోయిలమ్మ ఇంటి కున్నలమ్మ
గొంతు దాటి కొత్త పాట పాడి
తియ్యగా .. లా ల లా
నీవంకే వాలే నింక రాచిలక
చిలకమ్మ కోరే గూడె గోరింక

పంచుకో గూడుని గువ్వని గుండెని ....

వలచే గోపికని..హా
కొలిచే రాధికని..అహా
మనసే కానుకని..ఏహే
మురిసే బాలికని..ఓహో
ఓ ప్రియా..ఆహాహా.. ఓ ప్రియా..ఆహహా..నీకిదే.. లలలా..స్వాగతం

pallavi:

he he he he he hā hā hā hā hā

kadile korigavo..hā
kathalo nāyigavo..ahā
kavidā kanyagavo..āhā
bhuvilo tāragavo..āhā
o priyā o priyā nīgide svāgadaṁ

la la lalala ha ha ha

valase gobigani..hā
kŏlise rādhigani..ŏho
manase kānugani..āhā
murise bāligani..oho
o priyā o priyā nīgide svāgadaṁ

saraṇaṁ 1:

jājimalli vānajallulonā
jalagālāḍe jāṇa siṁgārāle nāvigā ...lā la lā
saṁdĕ gāli kāvi siṁdulonā
aṁdālanni muddamaṁdārālai tāvigā .. hā hā hā
e vaṁka leni vaṁka jābilli
nā vaṁka rāve naḍise raṁgavalli

aṁdugo kammani āmani premani

kadile korigavo..hā
kathalo nāyigavo..ahā
kavidā kanyagavo..āhā
bhuvilo tāragavo..āhā
o priyā o priyā nīgide svāgadaṁ

saraṇaṁ 2:

konasīma kŏtta koga gaṭṭi
godāramma pŏṁge kŏṁgu suṭṭi
līlagā ...hā hā hā
koyilamma iṁṭi kunnalamma
gŏṁtu dāḍi kŏtta pāḍa pāḍi
tiyyagā .. lā la lā
nīvaṁke vāle niṁka rāsilaga
silagamma kore gūḍĕ goriṁka

paṁchugo gūḍuni guvvani guṁḍĕni ....

valase gobigani..hā
kŏlise rādhigani..ahā
manase kānugani..ehe
murise bāligani..oho
o priyā..āhāhā.. o priyā..āhahā..nīgide.. lalalā..svāgadaṁ