Kadile kaalamaa kaasebu aagavamma

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
Year
Language

పల్లవి:

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ
పేగే కదలగా సీమంత మాయలే ప్రేమ దేవతకు నేడే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ

చరణం 1:

లాలించే తల్లి.. పాలించే తండ్రి.. నేనేలే నీక్కన్ని
కానున్న అమ్మ.. నీకంటి చమ్మ.. నే చూడలేనమ్మా
కనీళ్ళలో చెలికాడినే.. ఏ ఏ.. నీ కడుపులో పసివాడినే
ఏ నాడు తోడుని నీడను వీడనులే...

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
పేగే కదలగా సీమంత మాయలే ప్రేమ దేవతకు నేడే
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ

చరణం 2:

తాతయ్య తేజం.. పెదనాన్న నైజం.. కలిసున్న పసి రూపం
నీ రాణి తనము.. నా రాచ గుణము.. ఒకటైన చిరు దీపం
పెరిగేనులే నా అంశమూ.. ఊ ఊ... వెలిగేనులే మా వంశము
ఎన్నెన్నో తరములు తరగని యశములతో

ఎన్నో నోములే.. గత మందు నోచి ఉంట
మీకే భార్యనై ప్రతి జన్మ నందువుంటా
నడిచే దైవమా.. నీ పాద ధూళూలే పసుపు కుంకమలు నాకు

ఎన్నో నోములే గత మందు నోచి ఉంటా
మీకే భార్యనై ప్రతి జన్మ నందువుంటా

pallavi:

kadile kālamā kāsebu āgavamma
jarige veḍuga kaḽḽāra sūḍavamma
pege kadalagā sīmaṁta māyale prema devadagu neḍe
kadile kālamā kāsebu āgavamma

saraṇaṁ 1:

lāliṁche talli.. pāliṁche taṁḍri.. nenele nīkkanni
kānunna amma.. nīgaṁṭi samma.. ne sūḍalenammā
kanīḽḽalo sĕligāḍine.. e e.. nī kaḍubulo pasivāḍine
e nāḍu toḍuni nīḍanu vīḍanule...

kadile kālamā kāsebu āgavamma
pege kadalagā sīmaṁta māyale prema devadagu neḍe
jarige veḍuga kaḽḽāra sūḍavamma

saraṇaṁ 2:

tādayya tejaṁ.. pĕdanānna naijaṁ.. kalisunna pasi rūbaṁ
nī rāṇi tanamu.. nā rāsa guṇamu.. ŏgaḍaina siru dībaṁ
pĕrigenule nā aṁśhamū.. ū ū... vĕligenule mā vaṁśhamu
ĕnnĕnno taramulu taragani yaśhamulado

ĕnno nomule.. gada maṁdu nosi uṁṭa
mīge bhāryanai pradi janma naṁduvuṁṭā
naḍise daivamā.. nī pāda dhūḽūle pasubu kuṁkamalu nāgu

ĕnno nomule gada maṁdu nosi uṁṭā
mīge bhāryanai pradi janma naṁduvuṁṭā