పల్లవి:
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4)
అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే
నను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే
తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేదంటావే
నగిల నగిల నగిల ఓ ఓ బిగువు చాలే నగిల(2)
ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4)
చరణం 1:
నీళ్ళోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్
వేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్
నేనొచ్చి తాకానో ముళ్ళల్లే పొడిచేనోయ్
తానొచ్చి తాకిందో పువ్వల్లే అయ్యేనోయ్
కన్నీరే పన్నీరై ఉందామే రావేమే
నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే
నీ అందం నీ చందం నీ కన్నా ఎవరు లే
నగిల నగిల నగిల ఓ ఓ బిగువు చాలే నగిల(2)
ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4)
చరణం 2:
ఉద్దేశం తెలిసాక అయుష్షే పోలేదు
సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు
నా గాధ ఏదైనా ఊరించే నీ తోడు
ఎంతైనా నా మోహం నీరమ్మయేనాడు
కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలె
చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే
నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయమా
నగిల నగిల నగిల ఓ ఓ బిగువు చాలే నగిల(2)
ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4)
pallavi:
kāy lav sĕḍuguḍuguḍu kanne ŏḍuguḍu (4)
alale siṭṭalale iḍu vachchi vachchi poye alale
nanu taḍudū nĕḍudū paḍudū ĕduḍe nuragai karige alale
tŏligā pāḍe ā pallavi avunele darige vaste ledaṁṭāve
nagila nagila nagila o o biguvu sāle nagila(2)
oho paḍusu pāḍa nĕmaru veste ĕdalo veḍe pĕṁche
paḍaga kudiri kunugu paṭṭi edo kore nanne
kāy lav sĕḍuguḍuguḍu kanne ŏḍuguḍu (4)
saraṇaṁ 1:
nīḽḽose āḍallo ammalle uṁṭuṁdoy
vedistū āḍiste nā biḍḍe aṁṭuṁdoy
nenŏchchi tāgāno muḽḽalle pŏḍisenoy
tānŏchchi tāgiṁdo puvvalle ayyenoy
kannīre pannīrai uṁdāme rāveme
nī kobaṁ nī rūbaṁ unnāve ledeme
nī aṁdaṁ nī saṁdaṁ nī kannā ĕvaru le
nagila nagila nagila o o biguvu sāle nagila(2)
oho paḍusu pāḍa nĕmaru veste ĕdalo veḍe pĕṁche
paḍaga kudiri kunugu paṭṭi edo kore nanne
kāy lav sĕḍuguḍuguḍu kanne ŏḍuguḍu (4)
saraṇaṁ 2:
uddeśhaṁ tĕlisāga ayuṣhṣhe poledu
sallābaṁ nachchāga nī kālaṁ porādu
nā gādha edainā ūriṁche nī toḍu
ĕṁtainā nā mohaṁ nīrammayenāḍu
kŏṭṭevo korevo nā sarvaṁ nīgelĕ
sūsevo kālsevo nī svargaṁ nādone
nī vĕṁṭe pillāḍai vastāne praṇayamā
nagila nagila nagila o o biguvu sāle nagila(2)
oho paḍusu pāḍa nĕmaru veste ĕdalo veḍe pĕṁche
paḍaga kudiri kunugu paṭṭi edo kore nanne
kāy lav sĕḍuguḍuguḍu kanne ŏḍuguḍu (4)