Jumjum maayaa.. jumjum maaya

జుంజుం మాయా.. జుంజుం మాయ
Year
Language

పల్లవి:

రాత్రయినా పడుకోలేను.. పడుకున్నా నిదరేరాదు
నిదరొస్తే కలలే కలలు.. కలలోన నవ్వే నువ్వు
జుంజుం మాయా.. జుంజుం మాయ..
ప్రేమిస్తేనే ఇంతటి హాయా
జుంజుం మాయా.. జుంజుం మాయ..
ప్రేమిస్తేనే ఇంతటి హాయా

పగలైనా లేవలేను.. లేచినా బైటికి రాను..
వచ్చినా నాకే నేను.. ఎందుకో అర్థం కాను
జుంజుం మాయా.. జుంజుం మాయ..
ప్రేమిస్తేనే ఇంతటి హాయా
జుంజుం మాయా.. జుంజుం మాయ..
ప్రేమిస్తేనే ఇంతటి హాయా

చరణం 1:

పొద్దుగడవకుందిరా తస్సాదియ్యా
ఏమి పెట్టమందువే టీ కాఫియా
ఊసులేవో చెప్పచ్చుగా ఓ మగరాయ
తెల్లవార్లు కబురులే సరిపోతాయా
గీత గీసి ఆటలెన్నో ఆడచ్చయ్యా
గీత దాటాలనిపిస్తే మరి నేనేం చెయ్యా
అయ్యయ్యో బ్రహ్మయ్య నా వల్ల కాదయ్యా
నీ దూకుడు కడ్డే వెయ్యా

జుంజుం మాయా.. జుంజుం మాయ..
ప్రేమిస్తేనే ఇంతటి హాయా

Umm.. I can see nothing nothing
I can hear nothing nothing
I can feel nothing nothing
I can go nowhere nowhere..

జుంజుం మాయా.. జుంజుం మాయ..
ప్రేమిస్తేనే ఇంతటి హాయా..

చరణం 2:

గడపనా నీతో గంటలకొద్ది
అయ్ బాబోయ్ ఆ తర్వాత ఏమైపోద్ది
ఐదే నిమిషాలైనా అది సరిపోద్దీ
ఆశ దోసె అప్పడం ఇది ఏం బుద్ది
మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్దీ
ముద్దులతో సరిపెట్టు బుగ్గలు రుద్దీ
తర్వాత ఏమైన నా పూచి కాదని.. చెబుతున్నా బల్లను గుద్దీ

జుంజుం మాయా.. జుంజుం మాయ..
ప్రేమిస్తేనే ఇంతటి హాయా..

అయ్యయ్యయ్యయ్యయ్యయో తిరుపతి ఎంకన్నసామి అన్నారం సత్తెనసామి
యాదగిరి నరసింహసామి నా గతి ఏమిఏమి

జుంజుం మాయా.. జుంజుం మాయ..
ప్రేమిస్తేనే ఇంతటి హాయా
జుంజుం మాయా.. జుంజుం మాయ..
ప్రేమిస్తేనే ఇంతటి హాయా..

pallavi:

rātrayinā paḍugolenu.. paḍugunnā nidarerādu
nidarŏste kalale kalalu.. kalalona navve nuvvu
juṁjuṁ māyā.. juṁjuṁ māya..
premistene iṁtaḍi hāyā
juṁjuṁ māyā.. juṁjuṁ māya..
premistene iṁtaḍi hāyā

pagalainā levalenu.. lesinā baiḍigi rānu..
vachchinā nāge nenu.. ĕṁdugo ardhaṁ kānu
juṁjuṁ māyā.. juṁjuṁ māya..
premistene iṁtaḍi hāyā
juṁjuṁ māyā.. juṁjuṁ māya..
premistene iṁtaḍi hāyā

saraṇaṁ 1:

pŏddugaḍavaguṁdirā tassādiyyā
emi pĕṭṭamaṁduve ṭī kāphiyā
ūsulevo sĕppachchugā o magarāya
tĕllavārlu kaburule saribodāyā
gīda gīsi āḍalĕnno āḍachchayyā
gīda dāḍālanibiste mari neneṁ sĕyyā
ayyayyo brahmayya nā valla kādayyā
nī dūguḍu kaḍḍe vĕyyā

juṁjuṁ māyā.. juṁjuṁ māya..
premistene iṁtaḍi hāyā

Umm.. I chan see nothing nothing
I chan hear nothing nothing
I chan feel nothing nothing
I chan go nowhere nowhere..

juṁjuṁ māyā.. juṁjuṁ māya..
premistene iṁtaḍi hāyā..

saraṇaṁ 2:

gaḍabanā nīdo gaṁṭalagŏddi
ay bāboy ā tarvāda emaiboddi
aide nimiṣhālainā adi sariboddī
āśha dosĕ appaḍaṁ idi eṁ buddi
mari ĕṭṭā mana prema mudire kŏddī
muddulado saribĕṭṭu buggalu ruddī
tarvāda emaina nā pūsi kādani.. sĕbudunnā ballanu guddī

juṁjuṁ māyā.. juṁjuṁ māya..
premistene iṁtaḍi hāyā..

ayyayyayyayyayyayo tirubadi ĕṁkannasāmi annāraṁ sattĕnasāmi
yādagiri narasiṁhasāmi nā gadi emiemi

juṁjuṁ māyā.. juṁjuṁ māya..
premistene iṁtaḍi hāyā
juṁjuṁ māyā.. juṁjuṁ māya..
premistene iṁtaḍi hāyā..