ఝుం చకు చకు చకు ఆనందాలే పొంగె
పల్లవి:
ఝుం చకు చకు చకు ఆనందాలే పొంగె
ఝుం చకు చకు చకు అందాలెన్నో రేగె
ఝుం చకు చకు చకు సంగీతాలే మోగె
ఝుం చకు చకు చకు నాట్యాలెన్నో సాగే
ఒంట్లో వైశాఖం కంట్లో కార్తీకం
వెన్నెల ఎండల మా లోకం
ఝుం చకు చకు చకు ఆనందాలే పొంగె
ఝుం చకు చకు చకు సంగీతాలే మోగె
చరణం 1:
ఉన్న బంధానికి అన్న ఆకారము ఓ.. ఓ.. ఓ..
ఓడిపోదెన్నడూ ప్రేమ ఓంకారము ఓ.. ఓ.. ఓ..
రామ గీతానికి పల్లవా తమ్ముడు హ.. ఆ.. ఆ..
అన్న ప్రాణానికి ప్రాణమీ తమ్ముడు హ.. ఆ.. ఆ..
తేనె కాళిందిలో కెరటాలు బాలకృష్ణయ్యతో సరసాలు
కన్నె రాధమ్మతో కలహాలు పొన్న పూదోటలో విరహాలు
గీత గోవిందం విన్న లేత సాయంత్రం ..
కొత్త ఫ్లూటు పట్టి ఈల వేద్దాం గోల చేద్దాం మైకంలో !
ఝుం చకు చకు చకు ఆనందాలే పొంగె
ఝుం చకు చకు చకు సంగీతాలే మోగె
చరణం 2:
ఏడు జన్మాలకి తోడు ఉండాలిలే ఓ.. ఓ.. ఓ..
తోడి రాగాలనే పాడుకోవాలిలే ఓ.. ఓ.. ఓ..
బ్రహ్మ ఏం రాసినా మార్చి వేస్తానులే హ.. ఆ.. ఆ..
జన్మజన్మాలకి జంట ఉంటానులే హ.. ఆ.. ఆ..
మల్లె మాగాణిలో మధురాలు పల్లె పూబోణిలో పరువాలు
జోడు మద్దెళ్ళతో గమకాలు పెళ్ళి పేరెత్తితే పెటకాలు
కాదు ఔనేలే లక్కీ ఛాన్సు నీదేలే ..
హద్దుపొద్దులేని రద్దుకాని హాయి ఉంది మైకంలో !
ఝుం చకు చకు చకు ఆనందాలే పొంగె
ఝుం చకు చకు చకు అందాలెన్నో రేగె
ఝుం చకు చకు చకు సంగీతాలే మోగె
ఝుం చకు చకు చకు నాట్యాలెన్నో సాగే
ఒంట్లో వైశాఖం కంట్లో కార్తీకం
వెన్నెల ఎండల మా లోకం
ఝుం చకు చకు చకు ఆనందాలే పొంగె
ఝుం చకు చకు చకు అందాలెన్నో రేగె
ఝుం చకు చకు చకు సంగీతాలే మోగె
ఝుం చకు చకు చకు నాట్యాలెన్నో సాగే
pallavi:
jhuṁ sagu sagu sagu ānaṁdāle pŏṁgĕ
jhuṁ sagu sagu sagu aṁdālĕnno regĕ
jhuṁ sagu sagu sagu saṁgīdāle mogĕ
jhuṁ sagu sagu sagu nāṭyālĕnno sāge
ŏṁṭlo vaiśhākhaṁ kaṁṭlo kārdīgaṁ
vĕnnĕla ĕṁḍala mā logaṁ
jhuṁ sagu sagu sagu ānaṁdāle pŏṁgĕ
jhuṁ sagu sagu sagu saṁgīdāle mogĕ
saraṇaṁ 1:
unna baṁdhānigi anna āgāramu o.. o.. o..
oḍibodĕnnaḍū prema oṁkāramu o.. o.. o..
rāma gīdānigi pallavā tammuḍu ha.. ā.. ā..
anna prāṇānigi prāṇamī tammuḍu ha.. ā.. ā..
tenĕ kāḽiṁdilo kĕraḍālu bālakṛṣhṇayyado sarasālu
kannĕ rādhammado kalahālu pŏnna pūdoḍalo virahālu
gīda goviṁdaṁ vinna leda sāyaṁtraṁ ..
kŏtta phlūḍu paṭṭi īla veddāṁ gola seddāṁ maigaṁlo !
jhuṁ sagu sagu sagu ānaṁdāle pŏṁgĕ
jhuṁ sagu sagu sagu saṁgīdāle mogĕ
saraṇaṁ 2:
eḍu janmālagi toḍu uṁḍālile o.. o.. o..
toḍi rāgālane pāḍugovālile o.. o.. o..
brahma eṁ rāsinā mārsi vestānule ha.. ā.. ā..
janmajanmālagi jaṁṭa uṁṭānule ha.. ā.. ā..
mallĕ māgāṇilo madhurālu pallĕ pūboṇilo paruvālu
joḍu maddĕḽḽado gamagālu pĕḽḽi perĕttide pĕḍagālu
kādu aunele lakkī shānsu nīdele ..
haddubŏdduleni raddugāni hāyi uṁdi maigaṁlo !
jhuṁ sagu sagu sagu ānaṁdāle pŏṁgĕ
jhuṁ sagu sagu sagu aṁdālĕnno regĕ
jhuṁ sagu sagu sagu saṁgīdāle mogĕ
jhuṁ sagu sagu sagu nāṭyālĕnno sāge
ŏṁṭlo vaiśhākhaṁ kaṁṭlo kārdīgaṁ
vĕnnĕla ĕṁḍala mā logaṁ
jhuṁ sagu sagu sagu ānaṁdāle pŏṁgĕ
jhuṁ sagu sagu sagu aṁdālĕnno regĕ
jhuṁ sagu sagu sagu saṁgīdāle mogĕ
jhuṁ sagu sagu sagu nāṭyālĕnno sāge