జీవన మంగళ నాదస్వరాలన్నీ చిలికెను
పల్లవి:
జీవన మంగళ నాదస్వరాలన్నీ చిలికెను వేయి వసంతాలే..ఏ
జీవన మంగళ నాదస్వరాలన్నీ చిలికెను వేయి వసంతాలే
వెన్నెల తోరణ మాలలు వేసే బంగారు
కలలే చిందే సుగంధాలే.... రాగాలే అనంతాలే...
చరణం 1:
దివిలో విహరించు దేవతలేతించి...
దివిలో విహరించు దేవతలేతించి..భువిలో నన్నే మనసార దీవించి
దివిలో విహరించు దేవతలేతించి....భువిలో నన్నే మనసార దీవించి
పెళ్ళికి విరివాన కురిపించే...
పెళ్ళికి విరివాన కురిపించే....సాగెను కోటి సరాగాలే నాలోన..ఆ.. సరాగాలే
చరణం 2:
పలికే కళ్యాణ మంత్రాలు సడి చేసె...
పలికే కళ్యాణ మంత్రాలు సడిచేసె...పల్లవి పాడే బంధాలే కొంగు ముడివేసె
పల్లవి పాడే బంధాలే కొంగు ముడివేసె...
చల్లని మనసేదో నడిచేను నా వెంట...సందడి చేసే సరాగాలే నాలోన..
ఆ.. సరాగాలే....
pallavi:
jīvana maṁgaḽa nādasvarālannī siligĕnu veyi vasaṁtāle..e
jīvana maṁgaḽa nādasvarālannī siligĕnu veyi vasaṁtāle
vĕnnĕla toraṇa mālalu vese baṁgāru
kalale siṁde sugaṁdhāle.... rāgāle anaṁtāle...
saraṇaṁ 1:
divilo vihariṁchu devadalediṁchi...
divilo vihariṁchu devadalediṁchi..bhuvilo nanne manasāra dīviṁchi
divilo vihariṁchu devadalediṁchi....bhuvilo nanne manasāra dīviṁchi
pĕḽḽigi virivāna kuribiṁche...
pĕḽḽigi virivāna kuribiṁche....sāgĕnu koḍi sarāgāle nālona..ā.. sarāgāle
saraṇaṁ 2:
palige kaḽyāṇa maṁtrālu saḍi sesĕ...
palige kaḽyāṇa maṁtrālu saḍisesĕ...pallavi pāḍe baṁdhāle kŏṁgu muḍivesĕ
pallavi pāḍe baṁdhāle kŏṁgu muḍivesĕ...
sallani manasedo naḍisenu nā vĕṁṭa...saṁdaḍi sese sarāgāle nālona..
ā.. sarāgāle....