పల్లవి:
జీవహింస మానండి
జీవహింస మానండి
జీవుల.. మీవలె.. ప్రేమించండి
చరణం 1:
జీవహింస మానండి...
జీవహింసతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి
జీవహింసతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి
జీవులలో శివుడున్నాడండి ...జీవులలో శివుడున్నాడండి
జీవుడే శివుడని కొలువండి ..జీవుడే శివుడని కొలువండి !
జీవహింస మానండి .. జీవహింస మానండి
చరణం 2:
నేనూ నీవని పొరపడకండి .. మనలో భేదము లేదండి
నేనూ నీవని పొరపడకండి .. మనలో భేదము లేదండి
అందరిలోపల ఆరక వెలిగే .. ఆత్మ ఒక్కటే తెలియండి..పరమాత్మ ఒక్కటే తెలియండి .. !
జీవహింస మానండి .. జీవహింస మానండి
pallavi:
jīvahiṁsa mānaṁḍi
jīvahiṁsa mānaṁḍi
jīvula.. mīvalĕ.. premiṁchaṁḍi
saraṇaṁ 1:
jīvahiṁsa mānaṁḍi...
jīvahiṁsado bradigevāru śhivuni mĕppu kanaleraṁḍi
jīvahiṁsado bradigevāru śhivuni mĕppu kanaleraṁḍi
jīvulalo śhivuḍunnāḍaṁḍi ...jīvulalo śhivuḍunnāḍaṁḍi
jīvuḍe śhivuḍani kŏluvaṁḍi ..jīvuḍe śhivuḍani kŏluvaṁḍi !
jīvahiṁsa mānaṁḍi .. jīvahiṁsa mānaṁḍi
saraṇaṁ 2:
nenū nīvani pŏrabaḍagaṁḍi .. manalo bhedamu ledaṁḍi
nenū nīvani pŏrabaḍagaṁḍi .. manalo bhedamu ledaṁḍi
aṁdarilobala āraga vĕlige .. ātma ŏkkaḍe tĕliyaṁḍi..paramātma ŏkkaḍe tĕliyaṁḍi .. !
jīvahiṁsa mānaṁḍi .. jīvahiṁsa mānaṁḍi