Jagadame jagadame

జగడమే జగడమే
Work
Year
Language

పల్లవి:

జగడమే జగడమే

నా కనులను సూటిగా చూస్తే
నా ఎదుటకు నేరుగా వస్తే
నా పిడికెలి వాడిగా వేస్తే
ఈ పోకిరి పోగరులు కవ్విస్తే

సమరమే .. సమరమే

నా ఎదురుగా ఎవ్వరు ఉన్న
ఆ దేవుడు దిగివస్తున్న
ఆkaశమే తేగబడుతున్న
బిన్ లాడెన్ ఎదుటే నిలిచున్న ... యా యా యా

చూస్తే కన్ను తీస్తే
మరి చూసి చూసి కాలుస్తే
చేస్తే తిరిగేస్తే
if u wanna wanna say నమస్తే
సమారే సమారే సమారే సమారే
సమారే సమారే సమారే
సమారే సమారే సమారే
సమారే సమారే సమారే

చరణం 1:

ఎక్కడైనా నా తీరింతే
ఏ సెంటర్ ఐన నా స్పీడ్ ఇంతే
హె "time" చెప్పు వస్తానంటే
జగడమే ...

నువ్వు నేను మిగలాలంతే
ఇక వాడి వేడి చూపాలంతే
వాయిలన్స్ జరగాలంటే
జగడమే ...

నా ఊహకు వాయువు వేగం
నా చూపుకు సూర్యుడి తాపం
నా చేతికి సాగర వాటం
నే సాగితే తప్పదు రణరంగం

చీలరే ...చీలరే

చరణం 2:

గణపతి బప్పా మోరియా మోరియ
బోలో బోలో గణపతి బప్పా మోరియా

బోలో బోలో గణపతి బప్పా మోరియా
బోలో బోలో గణపతి బప్పా మోరియా
బోలో బోలో గణపతి బప్పా మోరియా
మోరియా మోరియా మోరియా మోరియా మోరియా

ఎప్పుడైనా నా రూట్ ఇంతే
ఈ "wrong" "route" నా స్టైల్ అంతే
హే నచ్చకుంటే నీ ఖర్మంతే
జగడమే
ఏయ్ రాజి గీజి పడలేనంతే
మరి చావో రేవో తేలాలంతే
వెళ్ల పట్టి కొడతానంతే
జగడమే
నే పాడితే అల్లరి రాగం
నే ఆడితే చిల్లరి తాళం
నా దారికి లేదొక బంధం
నా వరసే నిప్పుతో చేలగాటం ... ఓహ్ యా

చీలరే ...చీలరే

pallavi:

jagaḍame jagaḍame

nā kanulanu sūḍigā sūste
nā ĕduḍagu nerugā vaste
nā piḍigĕli vāḍigā veste
ī pogiri pogarulu kavviste

samarame .. samarame

nā ĕdurugā ĕvvaru unna
ā devuḍu digivastunna
ākaśhame tegabaḍudunna
bin lāḍĕn ĕduḍe nilisunna ... yā yā yā

sūste kannu tīste
mari sūsi sūsi kāluste
seste tirigeste
if u wanna wanna say namaste
samāre samāre samāre samāre
samāre samāre samāre
samāre samāre samāre
samāre samāre samāre

saraṇaṁ 1:

ĕkkaḍainā nā tīriṁte
e sĕṁṭar aina nā spīḍ iṁte
hĕ "time" sĕppu vastānaṁṭe
jagaḍame ...

nuvvu nenu migalālaṁte
iga vāḍi veḍi sūbālaṁte
vāyilans jaragālaṁṭe
jagaḍame ...

nā ūhagu vāyuvu vegaṁ
nā sūbugu sūryuḍi tābaṁ
nā sedigi sāgara vāḍaṁ
ne sāgide tappadu raṇaraṁgaṁ

sīlare ...sīlare

saraṇaṁ 2:

gaṇabadi bappā moriyā moriya
bolo bolo gaṇabadi bappā moriyā

bolo bolo gaṇabadi bappā moriyā
bolo bolo gaṇabadi bappā moriyā
bolo bolo gaṇabadi bappā moriyā
moriyā moriyā moriyā moriyā moriyā

ĕppuḍainā nā rūṭ iṁte
ī "wrong" "route" nā sṭail aṁte
he nachchaguṁṭe nī kharmaṁte
jagaḍame
ey rāji gīji paḍalenaṁte
mari sāvo revo telālaṁte
vĕḽla paṭṭi kŏḍadānaṁte
jagaḍame
ne pāḍide allari rāgaṁ
ne āḍide sillari tāḽaṁ
nā dārigi ledŏga baṁdhaṁ
nā varase nippudo selagāḍaṁ ... oh yā

sīlare ...sīlare