Ippadigimkaa naa vayasu ..

ఇప్పటికింకా నా వయసు ..
Work
Year
Language

పల్లవి:

ఆ అ ఆ నా మాటేవింటారా
ఆ అ ఆ నేనడిగిందిస్తారా-2

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే-2
నాకెవ్వరు నచ్చట్లే
నా ఒంటిలో కుంపట్లే
ఈడు జుమ్మంది తోడేవ్వరే

జ సే జ అతడి కోసం వెతుకుతు రైల్ ఎక్కేసాలే
జ సే జ ఒక్కడి కోసం నేరుగ ఈ వూరోచ్చాలే -2

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే

చరణం 1:

అరె ఇంటిలో "platinum" పరుపే వెయ్యాలే
డాలర్సు తో daily నాకు పూజలు చెయ్యాలే
బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే
వజ్రాలతో వొళ్ళంతా నింపేసి పోవాలె
ఆ చందమామ తేవాలి
ఆ వైట్ హౌస్ కావాలి
"titanic" గిఫ్ట్ ఇవ్వాలి

జ సే జ అతడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కేసాలే
జ సే జ ఒక్కడి కోసం నేరుగ ఈ వూరోచ్చాలే

జ సే జ నిన్ను చూస్తే "sudden"గ దడపుడతా వుంది
జ సే జ ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే

చరణం 2:

come on.. say yea

fanaa fanaa make me wanna be now
fanaa fanaa masti mein jeena
fanaa fanaa come to look at me now
fanaa fanaa make me wanna be now
fanaa fanaa masti mein jeena
fanaa fanaa

చరణం 3:

పొగరెక్కిన సింహంలాంటి మొగోడు కావలే
చుర కత్తిలో పదునంతా తనలో ఉండాలే
ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే
ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలే
తల్లంటి నీవు రుద్దాలి
నైట్ అంతా కాళ్ళు పట్టాలి
నిద్దరోతుంటే జోకొట్టాలి

జ సే జ అతడీ కోసం వెతుకుతూ రైల్ ఎక్కేసాలే
జ సే జ ఒక్కడి కోసం నేరుగ ఈ వూరోచ్చాలే

జ సే జ ఆగుతల్లె రంభ లా ఫోజేకోట్టకులే
జ సే జ ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే

pallavi:

ā a ā nā māḍeviṁṭārā
ā a ā nenaḍigiṁdistārā-2

ippaḍigiṁkā nā vayasu niṁḍā padahāre
sīḍigi māḍigi sĕyyestū suṭṭū kurrāḽḽe-2
nāgĕvvaru nachchaṭle
nā ŏṁṭilo kuṁpaṭle
īḍu jummaṁdi toḍevvare

ja se ja adaḍi kosaṁ vĕdugudu rail ĕkkesāle
ja se ja ŏkkaḍi kosaṁ neruga ī vūrochchāle -2

ippaḍigiṁkā nā vayasu niṁḍā padahāre
sīḍigi māḍigi sĕyyestū suṭṭū kurrāḽḽe

saraṇaṁ 1:

arĕ iṁṭilo "platinum" parube vĕyyāle
ḍālarsu to daily nāgu pūjalu sĕyyāle
baṁgārame karigiṁchi illaṁtā parasāle
vajrālado vŏḽḽaṁtā niṁpesi povālĕ
ā saṁdamāma tevāli
ā vaiṭ haus kāvāli
"titanich" giphṭ ivvāli

ja se ja adaḍi kosaṁ vĕdugudū rail ĕkkesāle
ja se ja ŏkkaḍi kosaṁ neruga ī vūrochchāle

ja se ja ninnu sūste "sudden"ga daḍabuḍadā vuṁdi
ja se ja iṁta kālaṁ ilāṁṭi āśhalu vinalede

saraṇaṁ 2:

chome on.. say yea

fanaa fanaa make me wanna be now
fanaa fanaa masti mein jeena
fanaa fanaa chome to look at me now
fanaa fanaa make me wanna be now
fanaa fanaa masti mein jeena
fanaa fanaa

saraṇaṁ 3:

pŏgarĕkkina siṁhaṁlāṁṭi mŏgoḍu kāvale
sura kattilo padunaṁtā tanalo uṁḍāle
ā sūbudo maṁṭalage sĕmaḍalu paṭṭāle
āraḍugula aṁdaṁto kudibesi saṁpāle
tallaṁṭi nīvu ruddāli
naiṭ aṁtā kāḽḽu paṭṭāli
niddaroduṁṭe jogŏṭṭāli

ja se ja adaḍī kosaṁ vĕdugudū rail ĕkkesāle
ja se ja ŏkkaḍi kosaṁ neruga ī vūrochchāle

ja se ja āgudallĕ raṁbha lā phojegoṭṭagule
ja se ja ĕvvaḍainā asalu nī vaṁke sūḍarule