Innaalla dooram

ఇన్నాళ్ల దూరం
Work
Year
Language

పల్లవి:

ఇన్నాళ్ల దూరం.. గుండెల్లో గాయం..అయ్యింది బంధం
ఉప్పొంగే సంద్రం..అయిపోయే పాపం.. ఈ అమ్మ నయనం
విడిగా.. నలిగే బంధాలు
జతగా.. కలిసే ఈనాడు
మమతే కురిసే.. మనసే తడిసే.. వేళ

చరణం 1:

none

pallavi:

innāḽla dūraṁ.. guṁḍĕllo gāyaṁ..ayyiṁdi baṁdhaṁ
uppŏṁge saṁdraṁ..ayiboye pābaṁ.. ī amma nayanaṁ
viḍigā.. nalige baṁdhālu
jadagā.. kalise īnāḍu
mamade kurise.. manase taḍise.. veḽa

saraṇaṁ 1:

none