Ilaa emtasebu ninnu soosinaa

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
Year
Language

పల్లవి:

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా .. సరే చాలు అనదు కంటి కామన
ఏదో గుండెలోని కొంటె భావనా .. అలా ఉండి పోక పైకి తేలునా
కనులను ముంచిన క్రాంతివో
కలలను పెంచిన భ్రాంతివో
కలవని పించిన కాంతవో .. ఓహో ఓహ్ ఒహో
మతి మరపించిన మాయవో .. మది మురిపించిన హాయివో
నిదురను తుంచిన రేయివో ..ఓహో ఓహ్ ఓఓఒ
ఇలా ఎంతసేపు నిన్ను చూసినా .. సరే చాలు అనదు కంటి కామన
ఏదో గుండెలోని కొంటె భావనా.. అలా ఉంది పోక పైకి తేలునా

చరణం 1:

శుభలేఖ లా .. నీకలా స్వాగతిస్తుందో
శశిరేఖ లా.. సోగసెటో లాగుతూ వుందో.. ఓహో ఓఓ
తీగల అల్లగా చేరుకొనుందో..జింకల అందక జారిపోనుంధో
మనసున పొంచిన కోరిక .. పెదవుల అంచును దాటక
అదుముతు ఉంచకే అంతగా .. ఓహ్ ఓఓఒ
అనుమతి నివ్వని ఆంక్ష గా .. నిలబడనివ్వని కాంక్షగ
తికమక పెట్టగ ఇంత గా.. ఓహ్ ఓఓఒ

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా .. సరే చాలు అనదు కంటి కామన
ఏదో గుండెలోని కొంటె భావనా.. అలా ఉంది పోక పైకి తేలునా

చరణం 2:

మగ పుట్టుకే జేరని మొగలి జెడ లోనా
మరు జన్మగా మారని మగువు మేడలోనా..ఓహ్ ఓఓఒ
దీపమై వెలగనీ తరుణీ తిలకాన
పాపనై ఒదగనీ పడతి వొడి లోనా
నా తలపుడు తన పసుపుగా .. నా వలపులు పారాణి గా
నడిపించిన పూదారిగా ఓహ్ ఓఓఒ
ప్రణయము విలువే కొత్తగా .. పెనిమిటి వరసే కట్టగా
బతకన నేనా తానుగా ..ఓహ్ ఓఓ

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా .. సరే చాలు అనదు కంటి కామన

pallavi:

ilā ĕṁtasebu ninnu sūsinā .. sare sālu anadu kaṁṭi kāmana
edo guṁḍĕloni kŏṁṭĕ bhāvanā .. alā uṁḍi poga paigi telunā
kanulanu muṁchina krāṁtivo
kalalanu pĕṁchina bhrāṁtivo
kalavani piṁchina kāṁtavo .. oho oh ŏho
madi marabiṁchina māyavo .. madi muribiṁchina hāyivo
niduranu tuṁchina reyivo ..oho oh ooŏ
ilā ĕṁtasebu ninnu sūsinā .. sare sālu anadu kaṁṭi kāmana
edo guṁḍĕloni kŏṁṭĕ bhāvanā.. alā uṁdi poga paigi telunā

saraṇaṁ 1:

śhubhalekha lā .. nīgalā svāgadistuṁdo
śhaśhirekha lā.. sogasĕḍo lāgudū vuṁdo.. oho oo
tīgala allagā serugŏnuṁdo..jiṁkala aṁdaga jāribonuṁdho
manasuna pŏṁchina koriga .. pĕdavula aṁchunu dāḍaga
adumudu uṁchage aṁtagā .. oh ooŏ
anumadi nivvani āṁkṣha gā .. nilabaḍanivvani kāṁkṣhaga
tigamaga pĕṭṭaga iṁta gā.. oh ooŏ

ilā ĕṁtasebu ninnu sūsinā .. sare sālu anadu kaṁṭi kāmana
edo guṁḍĕloni kŏṁṭĕ bhāvanā.. alā uṁdi poga paigi telunā

saraṇaṁ 2:

maga puṭṭuge jerani mŏgali jĕḍa lonā
maru janmagā mārani maguvu meḍalonā..oh ooŏ
dībamai vĕlaganī taruṇī tilagāna
pābanai ŏdaganī paḍadi vŏḍi lonā
nā talabuḍu tana pasubugā .. nā valabulu pārāṇi gā
naḍibiṁchina pūdārigā oh ooŏ
praṇayamu viluve kŏttagā .. pĕnimiḍi varase kaṭṭagā
badagana nenā tānugā ..oh oo

ilā ĕṁtasebu ninnu sūsinā .. sare sālu anadu kaṁṭi kāmana