Ide naa modadi prema lekha

ఇదే నా మొదటి ప్రేమ లేఖ
Work
Year
Language

పల్లవి:

ఇదే నా మొదటి ప్రేమ లేఖ
రాశాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక
తెలుపుటకు భాష చేతకాక
తెలుపుటకు భాష చేతకాక

ఇదే నా మొదటి ప్రేమ లేఖ
రాశాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక
తెలుపుటకు భాష చేతకాక
తెలుపుటకు భాష చేతకాక..

చరణం 1:

మెరుపనీ పిలవాలంటే.. ఆ వెలుగు ఒక్క క్షణం
పువ్వనీ పిలవాలంటే ..ఆ సొగసు ఒక్క దినం

ఏ రీతిగా నిన్ను.. పిలవాలో తెలియదు నాకు
ఏ రీతిగా నిన్ను.. పిలవాలో తెలియదు నాకు !
తెలిసింది ఒక్కటే ..నువ్వు నా ప్రాణమని
ప్రేమ... ప్రేమా...ప్రేమా

ఇదే నా మొదటి ప్రేమ లేఖ
రాశాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక
తెలుపుటకు భాష చేతకాక
తెలుపుటకు భాష చేతకాక

చరణం 2:

తారవని అందామంటే ..నింగిలో మెరిసేవు
ముత్యమని అందామంటే ..నీటిలో వెలిసేవు

ఎదలోన కదిలే నిన్ను.. దేనితో సరి పోల్చాలో...
ఎదలోన కదిలే నిన్ను ..దేనితో సరి పోల్చాలో
తెలిసింది ఒక్కటే ..నువ్వు నా ప్రాణమని
ప్రేమ... ప్రేమా...ప్రేమా...

ఇదే నా మొదటి ప్రేమలేఖ
రాశాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక
తెలుపుటకు భాష ఉహు..ఉహు...
తెలుపుటకు భాష చేతకాక...

pallavi:

ide nā mŏdaḍi prema lekha
rāśhānu nīgu sĕppalega
ĕduḍabaḍi manasu tĕlubalega
tĕlubuḍagu bhāṣha sedagāga
tĕlubuḍagu bhāṣha sedagāga

ide nā mŏdaḍi prema lekha
rāśhānu nīgu sĕppalega
ĕduḍabaḍi manasu tĕlubalega
tĕlubuḍagu bhāṣha sedagāga
tĕlubuḍagu bhāṣha sedagāga..

saraṇaṁ 1:

mĕrubanī pilavālaṁṭe.. ā vĕlugu ŏkka kṣhaṇaṁ
puvvanī pilavālaṁṭe ..ā sŏgasu ŏkka dinaṁ

e rīdigā ninnu.. pilavālo tĕliyadu nāgu
e rīdigā ninnu.. pilavālo tĕliyadu nāgu !
tĕlisiṁdi ŏkkaḍe ..nuvvu nā prāṇamani
prema... premā...premā

ide nā mŏdaḍi prema lekha
rāśhānu nīgu sĕppalega
ĕduḍabaḍi manasu tĕlubalega
tĕlubuḍagu bhāṣha sedagāga
tĕlubuḍagu bhāṣha sedagāga

saraṇaṁ 2:

tāravani aṁdāmaṁṭe ..niṁgilo mĕrisevu
mutyamani aṁdāmaṁṭe ..nīḍilo vĕlisevu

ĕdalona kadile ninnu.. denido sari polsālo...
ĕdalona kadile ninnu ..denido sari polsālo
tĕlisiṁdi ŏkkaḍe ..nuvvu nā prāṇamani
prema... premā...premā...

ide nā mŏdaḍi premalekha
rāśhānu nīgu sĕppalega
ĕduḍabaḍi manasu tĕlubalega
tĕlubuḍagu bhāṣha uhu..uhu...
tĕlubuḍagu bhāṣha sedagāga...