Hyaabee paabagi lukkiste haappee...

హ్యాపీ పాపకి లుక్కిస్తే హాప్పీ...
Work
Year
Language

పల్లవి:

హ్యాపీ
పాపకి లుక్కిస్తే హ్యాపీ...
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....
క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...

హ్యాపీ
బేబీ కి బెంజ్ ఉంటే హ్యాపీ..
భామ కి రేంజ్ ఉంటె హ్యాపీ..
బావ కి ఏజ్ ఐతె హ్యాపీ..

చరణం 1:

వయ్యారికి డాష్ ఇస్తే తను థాంక్యు అంటె సో హ్యాపీ..
థియేటర్ లొ ప్యారి నీపై చెయేస్తే ఫుల్ హ్యాపి..
బ్రదర్స్ లు లేని ఫిగర్ కి నువ్వే
లవర్ వి ఐతె భలె హ్యాపీ.
కలర్సు చిమ్మె కసక్కు నీకే
చమ్మక్కులిస్తె యమ హ్యాపీ..

హ్యాపీ
పాపకి లుక్కిస్తె హ్యాపీ...
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....
క్లిక్ అయ్యి కిస్ ఇస్తె హ్యాపీ...

చరణం 2:

నీకో స్వీటీ సిగ్నల్ ఇస్తే హ్యాపీ..
స్వీటీDaddy SP ఐతే BP..
Happy... BP... Happy..

బ్యుటీ పార్టీ కొచ్చిదంటే హ్యాపీ..
Next day party మారిస్తే Unhappy..

చెల్లెలేమొ ఫ్రెండ్సొచ్చారని చెవిలో చెబితే very Happy..
వెళ్ళి చూస్తె ఆ ఫ్రెండ్స్ ఎమో బాయ్ ఫ్రెండ్స్ ఐతే నీకు టోపి..Happy.. Happy..

Happy పాపకి లుక్కిస్తె హ్యాపీ...
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....
క్లిక్ అయి కిస్ ఇస్తె హ్యాపీ...

చరణం 3:

గురు, లవ్ లో లాజిక్కులు గురించి భలే చెప్పావ్ గురు..
ఆ లాజిక్కులన్నీ మీవరకు.. నా వరకు మాత్రం...

హ్యాపీ..
ప్రేయసి లేకుంటే.. హ్యాపి
ప్రేమలో పడకుంటె.. హ్యాపి
ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి

హ్యాప్పీ..
సోలొ లైఫ్ ఉంటే.. హ్యాపి
సింగిల్గా ఉంటే.. హ్యాపి
స్వేచ్చగ బతికేస్తే.. హ్యాపీ

ప్యాకెట్ మనీ ఖర్చే లేదు.. బిల్డప్ అవసరమే లేదు..
వెయిటింగ్ చేసె చాన్సే లేదు.. చాకిరి చేసే శ్రమ లేదు..
అదుర్స్ అంటు బెదుర్స్ అంటు అందాన్ని పొగిడే పని లేదు
అశాంతి లేదు హెడ్డేకు లేదు విశ్రాంతికి అడ్డె ఇక లేదు..

హాప్పీ..
ప్రేయసి లేకుంటే.. హ్యాపి
ప్రేమలొ పడకుంటే.. హ్యాపి
ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి

pallavi:

hyābī
pābagi lukkiste hyābī...
lukkulŏ klik aide hyābī....
klik ayi kis iste hyābī...

hyābī
bebī ki bĕṁj uṁṭe hyābī..
bhāma ki reṁj uṁṭĕ hyābī..
bāva ki ej aidĕ hyābī..

saraṇaṁ 1:

vayyārigi ḍāṣh iste tanu thāṁkyu aṁṭĕ so hyābī..
thiyeḍar lŏ pyāri nībai sĕyeste phul hyābi..
bradars lu leni phigar ki nuvve
lavar vi aidĕ bhalĕ hyābī.
kalarsu simmĕ kasakku nīge
sammakkulistĕ yama hyābī..

hyābī
pābagi lukkistĕ hyābī...
lukkulŏ klik aide hyābī....
klik ayyi kis istĕ hyābī...

saraṇaṁ 2:

nīgo svīḍī signal iste hyābī..
svīḍīDaddy SP aide BP..
Happy... BP... Happy..

byuḍī pārṭī kŏchchidaṁṭe hyābī..
Next day party māriste Unhappy..

sĕllĕlemŏ phrĕṁḍsŏchchārani sĕvilo sĕbide very Happy..
vĕḽḽi sūstĕ ā phrĕṁḍs ĕmo bāy phrĕṁḍs aide nīgu ṭobi..Happy.. Happy..

Happy pābagi lukkistĕ hyābī...
lukkulŏ klik aide hyābī....
klik ayi kis istĕ hyābī...

saraṇaṁ 3:

guru, lav lo lājikkulu guriṁchi bhale sĕppāv guru..
ā lājikkulannī mīvaragu.. nā varagu mātraṁ...

hyābī..
preyasi leguṁṭe.. hyābi
premalo paḍaguṁṭĕ.. hyābi
phrīgā tirigeste.. hyābi

hyāppī..
solŏ laiph uṁṭe.. hyābi
siṁgilgā uṁṭe.. hyābi
svechchaga badigeste.. hyābī

pyāgĕṭ manī kharse ledu.. bilḍap avasarame ledu..
vĕyiḍiṁk sesĕ sānse ledu.. sāgiri sese śhrama ledu..
adurs aṁṭu bĕdurs aṁṭu aṁdānni pŏgiḍe pani ledu
aśhāṁti ledu hĕḍḍegu ledu viśhrāṁtigi aḍḍĕ iga ledu..

hāppī..
preyasi leguṁṭe.. hyābi
premalŏ paḍaguṁṭe.. hyābi
phrīgā tirigeste.. hyābi