Hima seemallo hallo

హిమ సీమల్లో హల్లో
Work
Year
Language

పల్లవి:

హిమ సీమల్లో హల్లో యమగా ఉంది వళ్ళో
ముని మాపుల్లో యల్లో మురిపాల లోయల్లో
చలి చలిగా తొలి బలి గా ఈడే ధారపోశా
చలిమిడి గా కలివిడి గా అందాలారబోశా
అలకలురి రామ చిలుక పలుకగనే

చరణం 1:

సో సో గాని సోయగమా ప్రియ శోభనమా
సుఖ వీణ మీటుదమా
వ వ అంటే వందనమా అభివందనమా
వయసంతా నందనమా
మొహమాటమైనా నవ మోహనం
చెలగాట మైనా తొలి సంగమం

మది రగిలే హిమ మహిమా ఓ ఓ
అది అడిగే మగతనమా నీదే భామా
పడుచు పంచధార చిలక పలుకగనే

చరణం 2:

మ మ అంటే మాధవుడే జత మానవుడే పడనీడు ఎండ పొడే
స స అంటే సావిరహే బహు శాఖలహే నడిజాము జాతరలే
వాటేసుకుంటే వాత్సాయనం
పరువాల గుళ్ళో పారాయణం

రవికలనే రచన సుమా ఓ ఓ
సుమతులకే సుమ శరమా నీవే ప్రేమా
పెదవి ప్రేమలేఖ లిపి చదవగనే

pallavi:

hima sīmallo hallo yamagā uṁdi vaḽḽo
muni mābullo yallo muribāla loyallo
sali saligā tŏli bali gā īḍe dhārabośhā
salimiḍi gā kaliviḍi gā aṁdālārabośhā
alagaluri rāma siluga palugagane

saraṇaṁ 1:

so so gāni soyagamā priya śhobhanamā
sukha vīṇa mīḍudamā
va va aṁṭe vaṁdanamā abhivaṁdanamā
vayasaṁtā naṁdanamā
mŏhamāḍamainā nava mohanaṁ
sĕlagāḍa mainā tŏli saṁgamaṁ

madi ragile hima mahimā o o
adi aḍige magadanamā nīde bhāmā
paḍusu paṁchadhāra silaga palugagane

saraṇaṁ 2:

ma ma aṁṭe mādhavuḍe jada mānavuḍe paḍanīḍu ĕṁḍa pŏḍe
sa sa aṁṭe sāvirahe bahu śhākhalahe naḍijāmu jādarale
vāḍesuguṁṭe vātsāyanaṁ
paruvāla guḽḽo pārāyaṇaṁ

ravigalane rasana sumā o o
sumadulage suma śharamā nīve premā
pĕdavi premalekha libi sadavagane