He sul bulli naa sul bulli

హే చుల్ బుల్లి నా చుల్ బుల్లి
Work
Year
Language

పల్లవి:

ఓయ్ బసంతి.. ఓయ్
ఓయ్ బసంతి.. ఓయ్
ఓ.. ఓ.. బుల్లి నో నో నిమిడ బందా నిమిడ బందా బేబీ
ఓ.. బుల్లి నో నో నిమిడ బందా నిమిడ బందా బేబీ.. ఓ..

ఓయ్ బసంతి.. ఓయ్.. ఓ..
ఓయ్ బసంతి.. ఓయ్.. ఏ

హే చుల్ బుల్లి నా చుల్ బుల్లి.. నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి
ఓయ్ బసంతి ఓయ్..
ఓయ్ బసంతి ఓయ్..
ఓ నా చుల్ బుల్లి నా చుల్ బుల్లి.. అందాల దాడి చేసినావే ఆడపులి.. హోయ్

మాటల మత్తు చల్లి చల్లి.. వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ
చూడాలి నీ అల్లీ బిల్లీ.. ఓ.. ఓ..

నువ్వు దొరికిపోవే.. నా దరికి రావే.. నీ ఇంటి పేరు మార్చాలి

చుల్ బుల్లి చుల్ బుల్లి.. గుండెలోతుల ఖల్ బలి
చుల్ బుల్లి చుల్ బుల్లి ప్రేమలో మనసే బలీ..ఈ..

చరణం 1:

పిట్టంత నడుమును ఎరవేసావే.. పిల్లోడి నిదరను ఎగరేసావే
ఆకలి కళ్ళ పోకిరిలాగా వదలక వెంట తిరిగావే
నాజూకు ఈతలు దురిచూసావే.. నేనెటు కదలని గిరి గీసావే
కుదరంత చేరిపేసావే.. చూపులతోన చెంపలు మీటి.. చెకుముకి మంటేసావే
కనుసైగలతోనే కవ్వించావే.. చెలీ నన్ను రా రమ్మని

మాటల మత్తు చల్లి చల్లి.. వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ
చూడాలి నీ అల్లీ బిల్లీ.. ఓ.. ఓ..

హే.. నువ్వు దొరికిపోవే.. నా దరికి రావే.. నీ ఇంటి పేరు మార్చాలి..లాలీ..చాలీ..

చుల్ బుల్లి చుల్ బుల్లి.. గుండెలోతుల ఖల్ బలి
చుల్ బుల్లి చుల్ బుల్లి ప్రేమలో మనసే బలీ..ఈ..

చరణం 2:

కుర్రా..
అమీనా సొరె యమ బాల సోమేమి యర యో యశో.. యశో
కాకీయ వకయీ యై యై.. కాకీయ వకయీ యై యై
అమిగేలోబిజోనా మకి మకి రాయోన కసో.. యశో
కాకీయ వకయీ యై యై.. కాకీయ వక..

కుర్రా..

బాగ్దాద్ గజదొంగై నే రానా.. ఏకంగా నిన్నే దోచుకుపోనా
కనుగొనలేని చిలకల దీవి.. మలుపుల లోన నేనున్నా
ఏడేడు సంద్రాలను దాటినా.. ఎలాగో నీ సరసకు రాలేనా
వింటున్నాచూస్తూ ఉన్నా నీ పదునైన మాటలలోని తికమక పడిపోతున్నా
హే ఎన్నటికైనా నువ్వు నా కూన.. రానా.. రానా.. జతైపోనా

మాటల మత్తు చల్లి చల్లి.. వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ
చూడాలి నీ అల్లీ బిల్లీ.. ఓ.. ఓ..

హే.. నువ్వు దొరికిపోవే.. నా దరికి రావే.. నీ ఇంటి పేరు మార్చాలి..

చుల్ బుల్లి చుల్ బుల్లి.. గుండెలోతుల ఖల్ బలి
చుల్ బుల్లి చుల్ బుల్లి ప్రేమలో మనసే బలీ..ఈ..

కుర్రా..

pallavi:

oy basaṁti.. oy
oy basaṁti.. oy
o.. o.. bulli no no nimiḍa baṁdā nimiḍa baṁdā bebī
o.. bulli no no nimiḍa baṁdā nimiḍa baṁdā bebī.. o..

oy basaṁti.. oy.. o..
oy basaṁti.. oy.. e

he sul bulli nā sul bulli.. nuvvu kohinūru lāṁṭi kŏṁḍamalli
oy basaṁti oy..
oy basaṁti oy..
o nā sul bulli nā sul bulli.. aṁdāla dāḍi sesināve āḍabuli.. hoy

māḍala mattu salli salli.. vĕṁṭāḍu nannu maḽḽī maḽḽī
sūḍāli nī allī billī.. o.. o..

nuvvu dŏrigibove.. nā darigi rāve.. nī iṁṭi peru mārsāli

sul bulli sul bulli.. guṁḍĕlodula khal bali
sul bulli sul bulli premalo manase balī..ī..

saraṇaṁ 1:

piṭṭaṁta naḍumunu ĕravesāve.. pilloḍi nidaranu ĕgaresāve
āgali kaḽḽa pogirilāgā vadalaga vĕṁṭa tirigāve
nājūgu īdalu durisūsāve.. nenĕḍu kadalani giri gīsāve
kudaraṁta seribesāve.. sūbuladona sĕṁpalu mīḍi.. sĕgumugi maṁṭesāve
kanusaigaladone kavviṁchāve.. sĕlī nannu rā rammani

māḍala mattu salli salli.. vĕṁṭāḍu nannu maḽḽī maḽḽī
sūḍāli nī allī billī.. o.. o..

he.. nuvvu dŏrigibove.. nā darigi rāve.. nī iṁṭi peru mārsāli..lālī..sālī..

sul bulli sul bulli.. guṁḍĕlodula khal bali
sul bulli sul bulli premalo manase balī..ī..

saraṇaṁ 2:

kurrā..
amīnā sŏrĕ yama bāla somemi yara yo yaśho.. yaśho
kāgīya vagayī yai yai.. kāgīya vagayī yai yai
amigelobijonā magi magi rāyona kaso.. yaśho
kāgīya vagayī yai yai.. kāgīya vaga..

kurrā..

bāgdāt gajadŏṁgai ne rānā.. egaṁgā ninne dosugubonā
kanugŏnaleni silagala dīvi.. malubula lona nenunnā
eḍeḍu saṁdrālanu dāḍinā.. ĕlāgo nī sarasagu rālenā
viṁṭunnāsūstū unnā nī padunaina māḍalaloni tigamaga paḍibodunnā
he ĕnnaḍigainā nuvvu nā kūna.. rānā.. rānā.. jadaibonā

māḍala mattu salli salli.. vĕṁṭāḍu nannu maḽḽī maḽḽī
sūḍāli nī allī billī.. o.. o..

he.. nuvvu dŏrigibove.. nā darigi rāve.. nī iṁṭi peru mārsāli..

sul bulli sul bulli.. guṁḍĕlodula khal bali
sul bulli sul bulli premalo manase balī..ī..

kurrā..