Hailesso hailesso

హైలెస్సో హైలెస్సో
Year
Language

పల్లవి:

హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా (2)
సూర్యుడైనా చలవ చంద్రుడైనా కోటి చుక్కలైనా అష్ట దిక్కులైనా
నువ్వయినా అహ నేనయినా అహ రేవైనా ఆ నావైనా
సంద్రాల వీణల సొంతమై హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా
నీలాల కన్నుల్లో సంద్రమే ఓ ఓ ఓ హైలెస్సో హైలెస్సా
నింగి నీలమంతా సంద్రమే ఓ ఓ ఓ హైలెస్సో హైలెస్సా
నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
నేల కరిగిపోతే సంద్రమే ఓఓ
నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే (2)
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే (2)

చరణం 1:

Life is a holiday jolly day hailO hailessaa
Spend it away in a fabulous way hailo hailessaa
You need a break boy, don't you thank me? Eat a piece of cake hailo hailessaa hailo hailessaa (2)
Twinkle little star I know what you are
jaane bidO yaar gOlitO maar (2)
hailessa hailessa Life is a tamasha you sing idvaneesha I don't know saapaasa
నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
అహ ఓ ఓ ఓ హైలెస్సో హైలెస్సా

చరణం 2:

ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాలా (2)
ఆపకండి ఈ వేల కూనలాలా కొత్త వానలాలా (2)
కోటి సంబరాల కొత్త వానలాలా (2)
చెంగుమంటు గంగ పొంగులెత్తు వేళా (2)
ఒళ్ళు మరచిపోవాలి నింగి నేలా (2)
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే(2)

pallavi:

hailĕsso hailĕsso hailĕsso hailĕssā (2)
sūryuḍainā salava saṁdruḍainā koḍi sukkalainā aṣhṭa dikkulainā
nuvvayinā aha nenayinā aha revainā ā nāvainā
saṁdrāla vīṇala sŏṁtamai hailĕsso hailĕsso hailĕsso hailĕssā
nīlāla kannullo saṁdrame o o o hailĕsso hailĕssā
niṁgi nīlamaṁtā saṁdrame o o o hailĕsso hailĕssā
nīlāla kannulalo saṁdrame niṁgi nīlamaṁtā saṁdrame
nela karigibode saṁdrame oo
nela karigibode saṁdrame nīḍi bŏṭṭu pĕrigibode saṁdrame (2)
nīlāla kannullo saṁdrame niṁgi nīlamaṁtā saṁdrame (2)

saraṇaṁ 1:

Life is a holiday jolly day hailO hailessaa
Spend it away in a fabulous way hailo hailessaa
You need a break boy, don't you thank me? Eat a pieche of chake hailo hailessaa hailo hailessaa (2)
Twinkle little star I know what you are
jaane bidO yaar gOlitO maar (2)
hailessa hailessa Life is a tamasha you sing idvaneesha I don't know saapaasa
nīlāla kannulalo saṁdrame niṁgi nīlamaṁtā saṁdrame
aha o o o hailĕsso hailĕssā

saraṇaṁ 2:

āgadāyi paruvāla kŏṁṭĕgola koḍi saṁbarālā (2)
ābagaṁḍi ī vela kūnalālā kŏtta vānalālā (2)
koḍi saṁbarāla kŏtta vānalālā (2)
sĕṁgumaṁṭu gaṁga pŏṁgulĕttu veḽā (2)
ŏḽḽu marasibovāli niṁgi nelā (2)
nīlāla kannullo saṁdrame niṁgi nīlamaṁtā saṁdrame(2)