గుణవతిగా కులసతిగా ఇంటికి దీపం
పల్లవి:
గుణవతిగా కులసతిగా ఇంటికి దీపం నీవై రావమ్మా రావమ్మా
శతమానం శతమానం తోడూనీడై కూడే ఈ వేళా ఈ వేళా
పచ్చగ నూరేళ్ళూ నిన్ను మెచ్చగ వర్ధిల్లూ
పసుపు కుంకుమతో నోము పండుగ శోభిల్లూ
గుణవతిగా కులసతిగా ఇంటికి దీపం నీవై రావమ్మా రావమ్మా
శతమానం శతమానం తోడూనీడై కూడే ఈ వేళా ఈ వేళా
చరణం 1:
కుడి కాలు ముందు మోపి గడప దాటి రావే కోవెలకూ కోవెలకూ
కలకాలం వెలగాలి పాలుతేనై సాగే సంసారం సంసారం
చల్లగ సౌభాగ్యం విలసిల్లే వైభోగం
కమ్మని అనురాగం నీకిచ్చే ఆ దైవం
గుణవతిగా కులసతిగా ఇంటికి దీపం నీవై రావమ్మా రావమ్మా
శతమానం శతమానం తోడూనీడై కూడే ఈ వేళా ఈ వేళా
pallavi:
guṇavadigā kulasadigā iṁṭigi dībaṁ nīvai rāvammā rāvammā
śhadamānaṁ śhadamānaṁ toḍūnīḍai kūḍe ī veḽā ī veḽā
pachchaga nūreḽḽū ninnu mĕchchaga vardhillū
pasubu kuṁkumado nomu paṁḍuga śhobhillū
guṇavadigā kulasadigā iṁṭigi dībaṁ nīvai rāvammā rāvammā
śhadamānaṁ śhadamānaṁ toḍūnīḍai kūḍe ī veḽā ī veḽā
saraṇaṁ 1:
kuḍi kālu muṁdu mobi gaḍaba dāḍi rāve kovĕlagū kovĕlagū
kalagālaṁ vĕlagāli pāludenai sāge saṁsāraṁ saṁsāraṁ
sallaga saubhāgyaṁ vilasille vaibhogaṁ
kammani anurāgaṁ nīgichche ā daivaṁ