Gumtalagidi ghuma ghumamdam ..

గుంతలకిడి ఘుమ ఘుమందం ..
Year
Language

పల్లవి:

తానా తానతందా తందనాతానతంద తాననా
తానా తానతంద తానా తానతంద తందాన తానాతందాతా... నా

గుంతలకిడి ఘుమ ఘుమందం .. అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి ఘుమ ఘుమందం .. అరె ఎంత పొగరు యమ యవ్వారం
అహ..ఒహో..యహ యహ యహ యహ
గుంతలకిడి ఘుమ ఘుమందం .. అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి ఘుమ ఘుమందం .. అరె ఎంత పొగరు యమ యవ్వారం

పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో దాచొద్దు అందమంతా
కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో దోచేయి అందినంతా ...
గుమ్మెత్తిపోవాలి గుమ్మరింతలు

చరణం 1:

తందానతందనాన తందానతందనాన
తాన తందాన తాన తందాన తానతందనాన తందనాన

కొప్పులోన సంపెంగంట ఆ పువ్వు మీద నా బెంగంట
తొలి రేకు సోకు నీకే ఇస్తా!

నవ్వు జాజిపూలేనంట నేను తుమ్మెదల్లె వాలేనంట
మరు మల్లిజాజి మందారాల పానుపేస్తానంట మురిపాలుకొస్తాలే!

వేసుకుంటా ఘడియ .. విడిపోకు నన్నీ ఘడియ
దాస్తే చూస్తావు.. చూస్తే దోస్తావు.. అల్లారు అందాలు హోయ్!!
కుడి ఎడమ

గుంతలకిడి ఘుమ ఘుమందం .. అరె ఎంత పొగరు యమ యవ్వారం
గుంతలకిడి ఘుమ ఘుమందం .. అరె ఎంత సొగసు యమ వయ్యారం
పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో దాచొద్దు అందమంతా
కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో దోచేయి అందినంతా ...
గుమ్మెత్తిపోవాలి గుమ్మరింతలు

గుంతలకిడి ఘుమ ఘుమందం .. అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి ఘుమ ఘుమందం .. అరె ఎంత పొగరు యమ యవ్వారం

చరణం 2:

కంచిపట్టు చీరే కట్టి నిన్ను కంచెలాగ నేనే చుట్టి
అరె చెంగే కాస్త చేనే మేస్తా!

వెన్నపూస మనసే ఇచ్చి చిరునల్లపూస నడుమే ఇస్తే
అరె కవ్వంలాగ తిప్పి తిప్పి కౌగిలిస్తానంట నను కాదు పొమ్మన్నా !

తొలిసారి విన్న మాట.. ప్రతి రేయి నా పాట
నీతో పేచీలు.. రాత్రే రాజీలు.. నా ప్రేమ పాఠాలు హోయ్

గుడి ఎనక గుంతలకిడి ఘుమ ఘుమందం.. అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి ఘుమ ఘుమందం.. అరె ఎంత పొగరు యమ యవ్వారం
పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో దాచొద్దు అందమంతా
కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో దోచేయి అందినంతా ...
గుమ్మెత్తిపోవాలి గుమ్మరింతలు

గుంతలకిడి ఘుమ ఘుమందం .. అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి ఘుమ ఘుమందం .. అరె ఎంత పొగరు యమ యవ్వారం

pallavi:

tānā tānadaṁdā taṁdanādānadaṁda tānanā
tānā tānadaṁda tānā tānadaṁda taṁdāna tānādaṁdādā... nā

guṁtalagiḍi ghuma ghumaṁdaṁ .. arĕ ĕṁta sŏgasu yama vayyāraṁ
guṁtalagiḍi ghuma ghumaṁdaṁ .. arĕ ĕṁta pŏgaru yama yavvāraṁ
aha..ŏho..yaha yaha yaha yaha
guṁtalagiḍi ghuma ghumaṁdaṁ .. arĕ ĕṁta sŏgasu yama vayyāraṁ
guṁtalagiḍi ghuma ghumaṁdaṁ .. arĕ ĕṁta pŏgaru yama yavvāraṁ

paiḍalūri peḍalo eḍavālu vīdhilo dāsŏddu aṁdamaṁtā
kogasīma toḍalo raiga muḽḽa revulo doseyi aṁdinaṁtā ...
gummĕttibovāli gummariṁtalu

saraṇaṁ 1:

taṁdānadaṁdanāna taṁdānadaṁdanāna
tāna taṁdāna tāna taṁdāna tānadaṁdanāna taṁdanāna

kŏppulona saṁpĕṁgaṁṭa ā puvvu mīda nā bĕṁgaṁṭa
tŏli regu sogu nīge istā!

navvu jājibūlenaṁṭa nenu tummĕdallĕ vālenaṁṭa
maru mallijāji maṁdārāla pānubestānaṁṭa muribālugŏstāle!

vesuguṁṭā ghaḍiya .. viḍibogu nannī ghaḍiya
dāste sūstāvu.. sūste dostāvu.. allāru aṁdālu hoy!!
kuḍi ĕḍama

guṁtalagiḍi ghuma ghumaṁdaṁ .. arĕ ĕṁta pŏgaru yama yavvāraṁ
guṁtalagiḍi ghuma ghumaṁdaṁ .. arĕ ĕṁta sŏgasu yama vayyāraṁ
paiḍalūri peḍalo eḍavālu vīdhilo dāsŏddu aṁdamaṁtā
kogasīma toḍalo raiga muḽḽa revulo doseyi aṁdinaṁtā ...
gummĕttibovāli gummariṁtalu

guṁtalagiḍi ghuma ghumaṁdaṁ .. arĕ ĕṁta sŏgasu yama vayyāraṁ
guṁtalagiḍi ghuma ghumaṁdaṁ .. arĕ ĕṁta pŏgaru yama yavvāraṁ

saraṇaṁ 2:

kaṁchibaṭṭu sīre kaṭṭi ninnu kaṁchĕlāga nene suṭṭi
arĕ sĕṁge kāsta sene mestā!

vĕnnabūsa manase ichchi sirunallabūsa naḍume iste
arĕ kavvaṁlāga tippi tippi kaugilistānaṁṭa nanu kādu pŏmmannā !

tŏlisāri vinna māḍa.. pradi reyi nā pāḍa
nīdo pesīlu.. rātre rājīlu.. nā prema pāṭhālu hoy

guḍi ĕnaga guṁtalagiḍi ghuma ghumaṁdaṁ.. arĕ ĕṁta sŏgasu yama vayyāraṁ
guṁtalagiḍi ghuma ghumaṁdaṁ.. arĕ ĕṁta pŏgaru yama yavvāraṁ