గోవిందా చూడవయ్యా వీళ్లిద్దరి వింత గ
పల్లవి:
గోవిందా చూడవయ్యా వీళ్లిద్దరి వింత గోల
గోరంత దానికైనా కొండంత యుద్దా లేల
ఇద్దరి మధ్య..... Hate you
ఇంటా బయటా..... Hate you
రేయి పగలు..... Hate you
ఎప్పుడు చూడు..... Hate you
వెక్కిరింతలె చూసినప్పుడె అమ్మయి పలికె I hate you
తిక్క మాటలే వింటున్నప్పుడు అబ్బాయి పలికె I hate you
కుప్పి గంతులా కోతి చేష్టల కుర్ర కుంక I hate you
కీచు కోతల కుళ్లు మోతువె కర్రి కేక I hate you
I hate you... same to you... I hate you....
చరణం 1:
హేయ్ గలాటాలతోనే రోజులు అన్ని గడచును గా..
గలాసులు పళ్లాలన్ని.. రోజూ పగులును గా..
హిరోషిమె వద్దొ హొ హొ
చిరాకు తేవద్దె హొ హొ
కబుర్లు చెప్పోద్దొయ్ హొ హొ
కట్టింగులు ఇవ్వద్దే హొఇ హొఇ...
చి.. చి.. పోవె చింపిరి పెంటమ్మా...
ఏమిటి ఈ గతి గోవిందా.. ఇల్లోక నరకం అయ్యిందా..
ఎదురుగ మధుమతి వుండంగా... ఇంకొక నరకము వుంటుందా..
వెక్కిరింతలె చూసినప్పుడె అమ్మాయి పలికెI hate you
తిక్క మాటలె వింటున్నప్పుడు అబ్బాయి పలికెI hate you
చరణం 2:
ఎండాకాలం ఎండలు కూడా యాభై దాటవుగా
ఈ ఇంట్లోన మాత్రం ఎపుడు తొంభై తగ్గవు గా..
జిగురు ఫేస్ నీదే హొ హొ
తగుల్తాయి నీకె హొ హొ
పొగరుబోతు నువ్వె హూఒ
పగుల్తాది నీకె థు తు పోరా తుంటరి పెంటయ్య...
ఏమిటి ఈ గతి గోవిందా.. ఇల్లోక నరకం అయ్యిందా..
ఎదురుగ బన్నీ వుండంగా... ఇంకొక నరకము వుంటుందా
వెక్కిరింతలె చూసినప్పుడె అమ్మాయి పలికెI hate you
తిక్క మాటలె వింటున్నప్పుడు అబ్బాయి పలికెI hate you
కుప్పి గంతుల కోతి చేష్టల కుర్ర కుంకI hate you
కీచ్చు కోతల కుళ్లు మోతువె కర్రి కేకI hate you
pallavi:
goviṁdā sūḍavayyā vīḽliddari viṁta gola
goraṁta dānigainā kŏṁḍaṁta yuddā lela
iddari madhya..... Hate you
iṁṭā bayaḍā..... Hate you
reyi pagalu..... Hate you
ĕppuḍu sūḍu..... Hate you
vĕkkiriṁtalĕ sūsinappuḍĕ ammayi paligĕ I hate you
tikka māḍale viṁṭunnappuḍu abbāyi paligĕ I hate you
kuppi gaṁtulā kodi seṣhṭala kurra kuṁka I hate you
kīsu kodala kuḽlu moduvĕ karri kega I hate you
I hate you... same to you... I hate you....
saraṇaṁ 1:
hey galāḍāladone rojulu anni gaḍasunu gā..
galāsulu paḽlālanni.. rojū pagulunu gā..
hiroṣhimĕ vaddŏ hŏ hŏ
sirāgu tevaddĕ hŏ hŏ
kaburlu sĕppoddŏy hŏ hŏ
kaṭṭiṁgulu ivvadde hŏi hŏi...
si.. si.. povĕ siṁpiri pĕṁṭammā...
emiḍi ī gadi goviṁdā.. illoga naragaṁ ayyiṁdā..
ĕduruga madhumadi vuṁḍaṁgā... iṁkŏga naragamu vuṁṭuṁdā..
vĕkkiriṁtalĕ sūsinappuḍĕ ammāyi paligĕI hate you
tikka māḍalĕ viṁṭunnappuḍu abbāyi paligĕI hate you
saraṇaṁ 2:
ĕṁḍāgālaṁ ĕṁḍalu kūḍā yābhai dāḍavugā
ī iṁṭlona mātraṁ ĕbuḍu tŏṁbhai taggavu gā..
jiguru phes nīde hŏ hŏ
taguldāyi nīgĕ hŏ hŏ
pŏgarubodu nuvvĕ hūŏ
paguldādi nīgĕ thu tu porā tuṁṭari pĕṁṭayya...
emiḍi ī gadi goviṁdā.. illoga naragaṁ ayyiṁdā..
ĕduruga bannī vuṁḍaṁgā... iṁkŏga naragamu vuṁṭuṁdā
vĕkkiriṁtalĕ sūsinappuḍĕ ammāyi paligĕI hate you
tikka māḍalĕ viṁṭunnappuḍu abbāyi paligĕI hate you
kuppi gaṁtula kodi seṣhṭala kurra kuṁkaI hate you
kīchchu kodala kuḽlu moduvĕ karri kegaI hate you