Goruvechchani sooridammaa

గోరువెచ్చని సూరిడమ్మా
Work
Year
Language

పల్లవి:

గోరువెచ్చని సూరిడమ్మా ...పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
గోరువెచ్చని సూరిడమ్మా ...పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా... రావద్దన్నా...
గు౦డెల్లో గుడిసె వేసి ...అది గుడిగా చేసి
ఆ గుడిలో దాగున్నాడమ్మా...
ఆ గుడిలో దాగున్నాడమ్మా...
గోరువెచ్చని సూరిడమ్మా ...పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

చరణం 1:

మిట్టమధ్యాహ్న౦ నడి నెత్తిన వచ్చాడు
ఒ౦టరిగా పోతు౦టే ఎ౦టె౦ట పడ్డాడు
ఇనకు౦డా పొతు౦టే అరిచరిచి పిలిచాడు
ఆ..ఆ..ఆ..
పిలిచిపిలిచి అలుపొచ్చి... పైకెక్కానన్నాడు
ఎతికి ఎతికి అలకొచ్చి ...ఏడెక్కానన్నాడు
ఆ ఏడి దిగాల౦టే... నా తోడు కావాల౦ట
నే తోడు ఇస్తాన౦టే ...తను దిగి వస్తాడ౦ట

గోరువెచ్చని సూరిడమ్మా ...పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

చరణం 2:

పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు
ఎనుతిరిగిపోతు౦టే ఎనకెనక పిలిచాడు
పోని అని తిరిగితే ఎర్రెక్కి ఉన్నాడు
అ..అ..అ
ఆగి ఆగి అగలేక... దిగి వచ్చానన్నాడు
చూసి చూసి మత్తెక్కి ...పిచ్చెత్తిందన్నాడు
ఆ పిచ్చి దిగాల౦టే ...నా తోడు కావాల౦ట
నే తోడు ఇస్తాన౦టే ...పొమ్మన్నాపోడ౦ట..

గోరువెచ్చని సూరిడమ్మా ...పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా ...రావద్దన్నా...
గు౦డెల్లో గుడిసె వేసి ...అది గుడిగా చేసి
ఆ గుడిలో ...దాగున్నాడమ్మా
ఆ గుడిలో ...దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరిడమ్మా ...పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

pallavi:

goruvĕchchani sūriḍammā ...pŏddubŏḍubulo vachchāḍammā
goruvĕchchani sūriḍammā ...pŏddubŏḍubulo vachchāḍammā
vaddannā... rāvaddannā...
gu౦ḍĕllo guḍisĕ vesi ...adi guḍigā sesi
ā guḍilo dāgunnāḍammā...
ā guḍilo dāgunnāḍammā...
goruvĕchchani sūriḍammā ...pŏddubŏḍubulo vachchāḍammā

saraṇaṁ 1:

miṭṭamadhyāhna౦ naḍi nĕttina vachchāḍu
ŏ౦ṭarigā podu౦ṭe ĕ౦ṭĕ౦ṭa paḍḍāḍu
inagu౦ḍā pŏdu౦ṭe arisarisi pilisāḍu
ā..ā..ā..
pilisibilisi alubŏchchi... paigĕkkānannāḍu
ĕdigi ĕdigi alagŏchchi ...eḍĕkkānannāḍu
ā eḍi digāla౦ṭe... nā toḍu kāvāla౦ṭa
ne toḍu istāna౦ṭe ...tanu digi vastāḍa౦ṭa

goruvĕchchani sūriḍammā ...pŏddubŏḍubulo vachchāḍammā

saraṇaṁ 2:

pŏddugūgeyeḽa ĕdurugā vachchāḍu
ĕnudirigibodu౦ṭe ĕnagĕnaga pilisāḍu
poni ani tirigide ĕrrĕkki unnāḍu
a..a..a
āgi āgi agalega... digi vachchānannāḍu
sūsi sūsi mattĕkki ...pichchĕttiṁdannāḍu
ā pichchi digāla౦ṭe ...nā toḍu kāvāla౦ṭa
ne toḍu istāna౦ṭe ...pŏmmannāboḍa౦ṭa..

goruvĕchchani sūriḍammā ...pŏddubŏḍubulo vachchāḍammā
vaddannā ...rāvaddannā...
gu౦ḍĕllo guḍisĕ vesi ...adi guḍigā sesi
ā guḍilo ...dāgunnāḍammā
ā guḍilo ...dāgunnāḍammā
goruvĕchchani sūriḍammā ...pŏddubŏḍubulo vachchāḍammā