పల్లవి:
ఓహో....ఓహొ...ఓ..ఓ...ఓ...
ఏవో మౌన రాగాలు...ఏవో మధుర భావాలు...
నాలో కదలె... ఈ వేళా
ఏవో మౌన రాగాలు... ఏవో మధుర భావాలు...
నాలో కదలె ...ఈ వేళా
చరణం 1:
తుంటరి వయసేమన్నది...తూగాడు నడుమేమన్నది
చెరలాడు పైటేమన్నది...విరహాలు ఇక చాలన్నది
తుంటరి వయసేమన్నది...తూగాడు నడుమేమన్నది
చెరలాడు పైటేమన్నది...విరహాలు ఇక చాలన్నది
రారా ఓ చెలికాడా...వలపే నీదేరా...నీదేలేరా
ఏవో మౌన రాగాలు...ఏవో మధుర భావాలు
నాలో కదలె ఈవేళా..
చరణం 2:
మాధవుడందని రాధనై...ఆ రాధ తియ్యని బాధనై
ఆ బాధ మోయని గాధనై...ఇన్నాళ్ళు జాలిగ తిరిగేను
మాధవుడందని రాధనై...ఆ రాధ తియ్యని బాధనై
ఆ బాధ మోయని గాధనై...ఇన్నాళ్ళు జాలిగ తిరిగేను..
రారా ఓ చెలికాడా...నేనే ఆ రాధనురా...నీ రాధనురా
ఏవో మౌన రాగాలు... ఏవో మధుర భావాలు..
నాలో కదలె ఈవేళా...
pallavi:
oho....ohŏ...o..o...o...
evo mauna rāgālu...evo madhura bhāvālu...
nālo kadalĕ... ī veḽā
evo mauna rāgālu... evo madhura bhāvālu...
nālo kadalĕ ...ī veḽā
saraṇaṁ 1:
tuṁṭari vayasemannadi...tūgāḍu naḍumemannadi
sĕralāḍu paiḍemannadi...virahālu iga sālannadi
tuṁṭari vayasemannadi...tūgāḍu naḍumemannadi
sĕralāḍu paiḍemannadi...virahālu iga sālannadi
rārā o sĕligāḍā...valabe nīderā...nīdelerā
evo mauna rāgālu...evo madhura bhāvālu
nālo kadalĕ īveḽā..
saraṇaṁ 2:
mādhavuḍaṁdani rādhanai...ā rādha tiyyani bādhanai
ā bādha moyani gādhanai...innāḽḽu jāliga tirigenu
mādhavuḍaṁdani rādhanai...ā rādha tiyyani bādhanai
ā bādha moyani gādhanai...innāḽḽu jāliga tirigenu..
rārā o sĕligāḍā...nene ā rādhanurā...nī rādhanurā
evo mauna rāgālu... evo madhura bhāvālu..
nālo kadalĕ īveḽā...