Ettaago unnaadi olammee

ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
Year
Language

పల్లవి:

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో ఔతుందే చిన్నమ్మీ
ఆర్ని...ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో ఔతుందే చిన్నమ్మీ

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ
ఆర్నీ..అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ

చరణం 1:

మొలలోతు నీళ్లల్లో మొగ్గల్లె నువ్వుంటే
నీ ఒంటి నిగనిగతో నీళ్లూ మెరుస్తుంటే....
మొలలోతు నీళ్లల్లో మొగ్గల్లె నువ్వుంటే
నీ ఒంటి నిగనిగతో నీళ్లూ మెరుస్తుంటే
పొదచాటున నేను మాటేసి చూస్తుంటే.....
నువ్వు తానాలు ఆడావు ఓలమ్మీ
నా ప్రాణాలు తీశావే చిన్నమ్మీ....

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో ఔతుందే చిన్నమ్మీ ...
అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ....

చరణం 2:

మొగ్గలు ఒక్కొక్కరేకిప్పుకున్నట్టు
నీ చక్కదనాలు నేనొకటొకటె చూశాను...
మొగ్గలు ఒక్కొక్కరేకిప్పుకున్నట్టు
నీ చక్కదనాలు నేనొకటొకటె చూశాను....

జడచూస్తి ఆ... మెడచూస్తి ఆహా...
జబ్బల నునుపు చూస్తి హా...
కనరాని ఒంపులన్నీ ఓలమ్మీ
కసికసిగా చూస్తినే చిన్నమ్మీ....

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో ఔతుందే చిన్నమ్మీ ...
అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ....

చరణం 3:

తడిసీ నీ తెల్లకోక తపాతపామన్నది
తడబడి నా గడుసు మనసు దడాదడామన్నది..ఓర్నీ..
తడిసీ నీ తెల్లకోక తపాతపామన్నది
తడబడి నా గడుసు మనసు దడాదడామన్నది

కళ్లు మూసికొస్తినని...ఘొల్లున నువ్వు నవ్వితే ఆహ్హహ్హా
చురకల్లె తగిలింది ఓలమ్మీ...ఉడుకెక్కిపోయిందే చిన్నమ్మీ...

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో ఔతుందే చిన్నమ్మీ ...
అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ....

pallavi:

arĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ
ĕṭṭāgo unnādi olammī
eḍeḍo auduṁde sinnammī
ārni...ĕṭṭāgo unnādi olammī
eḍeḍo auduṁde sinnammī

arĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ
aṭṭāge uṁṭādi orabbī
ĕṭṭāgŏ audādi sinnabbī
ārnī..aṭṭāge uṁṭādi orabbī
ĕṭṭāgŏ audādi sinnabbī

saraṇaṁ 1:

mŏlalodu nīḽlallo mŏggallĕ nuvvuṁṭe
nī ŏṁṭi niganigado nīḽlū mĕrustuṁṭe....
mŏlalodu nīḽlallo mŏggallĕ nuvvuṁṭe
nī ŏṁṭi niganigado nīḽlū mĕrustuṁṭe
pŏdasāḍuna nenu māḍesi sūstuṁṭe.....
nuvvu tānālu āḍāvu olammī
nā prāṇālu tīśhāve sinnammī....

arĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ
ĕṭṭāgo unnādi olammī
eḍeḍo auduṁde sinnammī ...
arĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ
aṭṭāge uṁṭādi orabbī
ĕṭṭāgŏ audādi sinnabbī....

saraṇaṁ 2:

mŏggalu ŏkkŏkkaregippugunnaṭṭu
nī sakkadanālu nenŏgaḍŏgaḍĕ sūśhānu...
mŏggalu ŏkkŏkkaregippugunnaṭṭu
nī sakkadanālu nenŏgaḍŏgaḍĕ sūśhānu....

jaḍasūsti ā... mĕḍasūsti āhā...
jabbala nunubu sūsti hā...
kanarāni ŏṁpulannī olammī
kasigasigā sūstine sinnammī....

arĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ
ĕṭṭāgo unnādi olammī
eḍeḍo auduṁde sinnammī ...
arĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ
aṭṭāge uṁṭādi orabbī
ĕṭṭāgŏ audādi sinnabbī....

saraṇaṁ 3:

taḍisī nī tĕllagoga tabādabāmannadi
taḍabaḍi nā gaḍusu manasu daḍādaḍāmannadi..ornī..
taḍisī nī tĕllagoga tabādabāmannadi
taḍabaḍi nā gaḍusu manasu daḍādaḍāmannadi

kaḽlu mūsigŏstinani...ghŏlluna nuvvu navvide āhhahhā
suragallĕ tagiliṁdi olammī...uḍugĕkkiboyiṁde sinnammī...

arĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ
ĕṭṭāgo unnādi olammī
eḍeḍo auduṁde sinnammī ...
arĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ rĕ
aṭṭāge uṁṭādi orabbī
ĕṭṭāgŏ audādi sinnabbī....