Emtadi jaanave sooda nidulumdaanavugaaga

ఎంతటి జాణవే చూడ నిటులుందానవుగాక
Language

(॥పల్లవి॥)
ఎంతటి జాణవే చూడ నిటులుందానవుగాక
సంతోసాన నాతని నీ వసము సేసుకొంటివే

(॥ఎంత॥)
నిమ్మపంటగొని వేసి నేరుపతో న్న సేసి
కమ్మర విభుని నెంత కరగించేవే
మ్మతించ మాటలాడింగడి గడివడి
దిమ్మురేచి రతులకు దిద్దుకొంటివే

(॥ఎంత॥)
వీడెము చేతికిచ్చి వేమరు గాగిట గుచ్చి
వాడికచేతల నెంతవలపంచేవే
వేడుకతో గొప దువ్వి వింతగా సెలవి నవ్వి
వొడక నీవద్దనుండ నొడగర్చుకొంటివే

(॥ఎంత॥)
చనుమొనలు దాకించి నారె వెవి సొకించి
యెనసి శ్రీవేంకటేశు నెలఇంచేవే
అనిశము నంది పొంది అలమేల్మంగ వితడు
నను నెలె నీవూ మన్నగలు గైకొంటివే

(||pallavi||)
ĕṁtaḍi jāṇave sūḍa niḍuluṁdānavugāga
saṁtosāna nādani nī vasamu sesugŏṁṭive

(||ĕṁta||)
nimmabaṁṭagŏni vesi nerubado nna sesi
kammara vibhuni nĕṁta karagiṁcheve
mmadiṁcha māḍalāḍiṁgaḍi gaḍivaḍi
dimmuresi radulagu diddugŏṁṭive

(||ĕṁta||)
vīḍĕmu sedigichchi vemaru gāgiḍa guchchi
vāḍigasedala nĕṁtavalabaṁcheve
veḍugado gŏba duvvi viṁtagā sĕlavi navvi
vŏḍaga nīvaddanuṁḍa nŏḍagarsugŏṁṭive

(||ĕṁta||)
sanumŏnalu dāgiṁchi nārĕ vĕvi sŏgiṁchi
yĕnasi śhrīveṁkaḍeśhu nĕla̮iṁcheve
aniśhamu naṁdi pŏṁdi alamelmaṁga vidaḍu
nanu nĕlĕ nīvū mannagalu gaigŏṁṭive