Emido nee maaya

ఏమిటో నీ మాయ
Work
Year
Language

పల్లవి:

ఏమిటో నీ మాయ
ఓ చల్లని రాజా.. వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ
ఓ చల్లని రాజా.. వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ

చరణం 1:

వినుటయే కాని వెన్నెల మహిమలు ||2||
అనుభవించి నే నెరుగనయా ||2||
నీలో వెలసిన కళలూ కాంతులు ||2||
లీలగా ఇపుడే కనిపించెనయా

||ఏమిటో||

చరణం 2:

కనుల కలికమిది నీ కిరణములే ||2||
మనసును వెన్నగా చేసెనయా ||2||
చెలిమి కోరుతూ యేవో పిలుపులు ||2||
నాలో నాకే వినిపించెనయా

||ఏమిటో||

pallavi:

emiḍo nī māya
o sallani rājā.. vĕnnĕla rājā
emiḍo nī māya
o sallani rājā.. vĕnnĕla rājā
emiḍo nī māya

saraṇaṁ 1:

vinuḍaye kāni vĕnnĕla mahimalu ||2||
anubhaviṁchi ne nĕruganayā ||2||
nīlo vĕlasina kaḽalū kāṁtulu ||2||
līlagā ibuḍe kanibiṁchĕnayā

||emiḍo||

saraṇaṁ 2:

kanula kaligamidi nī kiraṇamule ||2||
manasunu vĕnnagā sesĕnayā ||2||
sĕlimi korudū yevo pilubulu ||2||
nālo nāge vinibiṁchĕnayā

||emiḍo||