పల్లవి:
ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయే...
ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయే
ఏమిటో ఈ మాయా...
వాణినరసి వానినొరసి మనసు విరిసేనే
తానుగా నను తాకెనే అది నిజమే కారాదా...
ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయే
ఏమిటో ఈ మాయా...
చరణం 1:
నాటిదో ఏనాటిదో నేటి ఈ చెలిమి.. ఈ.. ఈ..
మేలుగా ఒక లీలగా కల నిజమే కారాదా...
ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయే
ఏమిటో ఈ మాయా...
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ.. ఆ.. ఆ..
కనులు కలిసి మనసు తెలిసి మేనులే కలిసి...
కనులు కలిసి మనసు తెలిసి మేనులే కలిసి...
ఉంటిమని కలగంటి కదా... అది నిజమే కారాదా...
ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయే
ఏమిటో ఈ మాయా...
చరణం 2:
ఎన్ని జన్మల పరిచయముతో నన్ను పిలిచేనో సఖీ...
ఎన్ని జన్మల పరిచయముతో నన్ను పిలిచేనో
మేలుగా ఒక లీలగా కల నిజమే కారాదా...
ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయే
ఏమిటో ఈ మాయా...
చరణం 3:
వరుని కొరకై జీవితమంతా విరహ బాధయేనా
వరుని కొరకై జీవితమంతా విరహ బాధయేనా
మాయయే మటుమాయమై కల నిజమే కారాదా...
ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయే
ఏమిటో ఈ మాయా...
pallavi:
emiḍo ī māyā... kalaloni kathavalĕnāye...
emiḍo ī māyā... kalaloni kathavalĕnāye
emiḍo ī māyā...
vāṇinarasi vāninŏrasi manasu virisene
tānugā nanu tāgĕne adi nijame kārādā...
emiḍo ī māyā... kalaloni kathavalĕnāye
emiḍo ī māyā...
saraṇaṁ 1:
nāḍido enāḍido neḍi ī sĕlimi.. ī.. ī..
melugā ŏga līlagā kala nijame kārādā...
emiḍo ī māyā... kalaloni kathavalĕnāye
emiḍo ī māyā...
ā... ā... ā... ā... ā... ā.. ā.. ā..
kanulu kalisi manasu tĕlisi menule kalisi...
kanulu kalisi manasu tĕlisi menule kalisi...
uṁṭimani kalagaṁṭi kadā... adi nijame kārādā...
emiḍo ī māyā... kalaloni kathavalĕnāye
emiḍo ī māyā...
saraṇaṁ 2:
ĕnni janmala parisayamudo nannu piliseno sakhī...
ĕnni janmala parisayamudo nannu piliseno
melugā ŏga līlagā kala nijame kārādā...
emiḍo ī māyā... kalaloni kathavalĕnāye
emiḍo ī māyā...
saraṇaṁ 3:
varuni kŏragai jīvidamaṁtā viraha bādhayenā
varuni kŏragai jīvidamaṁtā viraha bādhayenā
māyaye maḍumāyamai kala nijame kārādā...
emiḍo ī māyā... kalaloni kathavalĕnāye
emiḍo ī māyā...