Emdugo pichchi pichchigaa nachchaave

ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే
Work
Year
Language

పల్లవి:

ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే
మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే
నో నో అనుకుంటూనే స్లో గా చెడిపోయానే
లవ్ లో పడిపొయానే మేరి ప్యారి మెహబూబా
నడిచే నెలవంక చూస్తే నీ వంక నిదరే రాదింకా ఆ ఆ ఆ ఆ ఆ
నో నో అనుకుంటూనే స్లో గా చెడిపోయానే
లవ్ లో పడిపొయానే మేరి ప్యారి మెహబూబా
లైలా జర దిల్ దే లైలా
లైలా మేరే దిల్ మే కోయిలా

చరణం 1:

ఇంత గొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా
పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం నన్నిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా
పులి లా ఉన్నోడ్ని పిల్లిలా ఐపోయా నన్నిలా మార్చేసింది పిల్లా నువ్వేనే హో
కలలే కంటున్నా కలలో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే
చోడో చోడోనా Let it go
Keep moving అవపోయావో
It's my time, let it let it go
పోరే పోరే పోరే పోరే
నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే
లైలా జర దిల్ దే లైలా
లైలా మేరే దిల్ మే కోయిలా

చరణం 2:

ధేకో జానే జానా
You make me go షనానా
Tell me baby, will I ever be your దివానా

అందనంత దూరం లో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండేదే అట్టా ఇప్పుడులేదే
ఊ అంటే కోపాలు కాదంటే శాపాలు ఓలమ్మో నీతో స్నేహం ఇక్కడి తోనే చాలు
బూరిబుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి తొక్కలో బిల్డప్ ఇస్తే వేగేదెలాగే హో
ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా నువ్విలా చేస్తూ ఉంటే రాదా చిరాకే
చోడో చోడోనా Let it go
Keep moving అవపోయావో
It's my time, let it let it go
పోరే పోరే పోరే పోరే
నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే పద్దతింక మార్చుకోవే
లైలా జర దిల్ దే లైలా
లైలా మేరే దిల్ మే కోయిలా
లైలా జర దిల్ దే లైలా
లైలా మేరే దిల్ మే కోయిలా

pallavi:

ĕṁdugo pichchi pichchigā nachchāve guṁḍĕllo ĕṁta gaṭṭigā guchchāve
mattulo kŏddi kŏddigā muṁchāve iṁtalo kaḽḽa muṁduge vachchāve
no no anuguṁṭūne slo gā sĕḍiboyāne
lav lo paḍibŏyāne meri pyāri mĕhabūbā
naḍise nĕlavaṁka sūste nī vaṁka nidare rādiṁkā ā ā ā ā ā
no no anuguṁṭūne slo gā sĕḍiboyāne
lav lo paḍibŏyāne meri pyāri mĕhabūbā
lailā jara dil de lailā
lailā mere dil me koyilā

saraṇaṁ 1:

iṁta gŏppa adṛṣhṭaṁ vĕṁṭabaḍi vastuṁdā aṁduge ilā ilā gāllo telibonā
pakkane nuvvuṁṭe paṭṭaleni ānaṁdaṁ nannilā suṭṭestuṁṭe sūstū kūrsovālā
puli lā unnoḍni pillilā aiboyā nannilā mārsesiṁdi pillā nuvvene ho
kalale kaṁṭunnā kalalo uṁṭunnā ĕdurai vachchāvaṁṭe nammedĕlāge
soḍo soḍonā Let it go
Keep moving avaboyāvo
It's my time, let it let it go
pore pore pore pore
nīgai paḍisachchāne nīge manasichchāne ninne premiṁchāne sūḍaguṁḍa uṁḍalene
lailā jara dil de lailā
lailā mere dil me koyilā

saraṇaṁ 2:

dhego jāne jānā
You make me go ṣhanānā
Tell me baby, will I ever be your divānā

aṁdanaṁta dūraṁ lo ninnalā sūstuṁṭe appuḍe bāguṁḍede aṭṭā ippuḍulede
ū aṁṭe kobālu kādaṁṭe śhābālu olammo nīdo snehaṁ ikkaḍi tone sālu
būribugga ammāyi ĕṁdugiṁta baḍāyi tŏkkalo bilḍap iste vegedĕlāge ho
ĕṁtagā ūhiṁchā ĕṁtagā premiṁchā nuvvilā sestū uṁṭe rādā sirāge
soḍo soḍonā Let it go
Keep moving avaboyāvo
It's my time, let it let it go
pore pore pore pore
nīgai paḍisachchāne nīge manasichchāne ninne premiṁchāne paddadiṁka mārsugove
lailā jara dil de lailā
lailā mere dil me koyilā
lailā jara dil de lailā
lailā mere dil me koyilā