ఏందెబ్బ తీసావురా.. ఓయబ్బ నచ్చావురా
పల్లవి:
ఏందెబ్బ తీసావురా.. ఓయబ్బ నచ్చావురా..
ఓ బాలికా.. మెచ్చానులే
నీ కోరికే.. గ్రహించానులే
అల్లాడి పోయాను రా... !
ఆహ ఏందెబ్బ తీసావురా.. ఓయబ్బ నచ్చావురా..
చరణం 1:
బాలయ్యా .. కన్నె బెంగ తీరేదారేదయ్యా
బావయ్యా .. సిగ్గు చీర దోస్తే దోస్తీనయ్యా
రాధమ్మా .. పొన్న చెట్టు నీడల్లోనే చుమ్మా
అత్తమ్మా .. వెన్న దుత్త దాస్తావేమే గుమ్మా
ఏలయ్యా ఇంత తొందర.. గోలయ్యా కాంత ముందరా
ఓ లమ్మీ నీది బందరా.. ఒళ్ళమ్మీ ఇవ్వు నా ధరా
అమ్మాయి ఆగడం అబ్బాయి రేగడం ..
రమ్మనలేక ..ఇమ్మనలేక.. పొమ్మనలేక.. కమ్మని కేక !
ఏందెబ్బ తీసావురా.. ఓయబ్బ నచ్చావురా..
చరణం 2:
నీజబ్బా .. నిబ్బరాలు బాగా చూసేస్తున్నా
జాకెట్టే .. ఉబ్బరాల పాగా వేసేస్తున్నా
హాయబ్బా .. కన్నె మబ్బు నేనై కమ్మేస్తున్నా
నీ గాలై .. సోకి పూల వానై కాటేస్తున్నా
ఓలమ్మీ వళ్ళు భద్రమే.. పొంగొస్తే తుంగభధ్రమే
కుర్రాడా కూత చాలురా.. గుడివాడా కోతలాపరా
నీ కొంప ముంచటం నీ గంప దించటం ..
కోతలు కావే.. చేతలు లేవే.. మోతలు రేపే.. మోజులు నావే!!
ఏం దెబ్బ చూసావులే.. ఓ యబ్బ ముందుందిలే..
ఓ ప్రేమికా.. మెచ్చానురా..
నే ఘాటుగా.. వరించానురా.. పెళ్ళాడుకుందాములే
ఏం దెబ్బ చూసావులే.. అహ ఓ యబ్బ నచ్చావురా..
pallavi:
eṁdĕbba tīsāvurā.. oyabba nachchāvurā..
o bāligā.. mĕchchānule
nī korige.. grahiṁchānule
allāḍi poyānu rā... !
āha eṁdĕbba tīsāvurā.. oyabba nachchāvurā..
saraṇaṁ 1:
bālayyā .. kannĕ bĕṁga tīredāredayyā
bāvayyā .. siggu sīra doste dostīnayyā
rādhammā .. pŏnna sĕṭṭu nīḍallone summā
attammā .. vĕnna dutta dāstāveme gummā
elayyā iṁta tŏṁdara.. golayyā kāṁta muṁdarā
o lammī nīdi baṁdarā.. ŏḽḽammī ivvu nā dharā
ammāyi āgaḍaṁ abbāyi regaḍaṁ ..
rammanalega ..immanalega.. pŏmmanalega.. kammani kega !
eṁdĕbba tīsāvurā.. oyabba nachchāvurā..
saraṇaṁ 2:
nījabbā .. nibbarālu bāgā sūsestunnā
jāgĕṭṭe .. ubbarāla pāgā vesestunnā
hāyabbā .. kannĕ mabbu nenai kammestunnā
nī gālai .. sogi pūla vānai kāḍestunnā
olammī vaḽḽu bhadrame.. pŏṁgŏste tuṁgabhadhrame
kurrāḍā kūda sālurā.. guḍivāḍā kodalābarā
nī kŏṁpa muṁchaḍaṁ nī gaṁpa diṁchaḍaṁ ..
kodalu kāve.. sedalu leve.. modalu rebe.. mojulu nāve!!
eṁ dĕbba sūsāvule.. o yabba muṁduṁdile..
o premigā.. mĕchchānurā..
ne ghāḍugā.. variṁchānurā.. pĕḽḽāḍuguṁdāmule
eṁ dĕbba sūsāvule.. aha o yabba nachchāvurā..