పల్లవి:
ఏమనెనే
ఏమనెనే, చిన్నారి ఏమనెనే, ఏమనెనే
వన్నెల సిగపూవా కనుసన్నలలో భావమేమే ||2||
ఏమనెనే, ఏమనెనే
చరణం 1:
ఆమని కోయిల పాటల
గోములు చిలికించు వలపు కిన్నెర
తానేమని రవళించెనే?!
ఏమనెనే చిన్నారి ఏమనెనే, ఏమనెనే
చరణం 2:
వనరుగా, చనువైన నెనరుగా
పలుకే బంగారమై, కులుకే సింగారమై
మా వాడ రాచిలుక
మౌన మౌనముగా ||ఏమనెనే||
pallavi:
emanĕne
emanĕne, sinnāri emanĕne, emanĕne
vannĕla sigabūvā kanusannalalo bhāvameme ||2||
emanĕne, emanĕne
saraṇaṁ 1:
āmani koyila pāḍala
gomulu siligiṁchu valabu kinnĕra
tānemani ravaḽiṁchĕne?!
emanĕne sinnāri emanĕne, emanĕne
saraṇaṁ 2:
vanarugā, sanuvaina nĕnarugā
paluge baṁgāramai, kuluge siṁgāramai
mā vāḍa rāsiluga
mauna maunamugā ||emanĕne||