పల్లవి:
ఏం చెయ్యను..ఎలా ఆపుకోను
ఈ ఊహూహూహూ...ఎలా అణుచుకోను
ఏం చెయ్యను..ఎలా ఆపుకోను
ఈ ఊహూహూహూ...ఎలా అణుచుకోను
తప్పు తెలిసె మావా...ఒప్పుకోర మావా
తప్పు తెలిసె మావా...ఒప్పుకోర మావా
ఏం చెయ్యను..ఎలా ఆపుకోను
ఈ ఊహూహూహూ...ఎలా అణుచుకోను
చరణం 1:
కట్టుకున్న బావేడంటు పట్టుచీర నవ్వింది
పట్టు తప్పిపోక ముందే పెట్టె సర్దుకోమంది ||2||
గుట్టుగ కాపురముంటాను నీ గుప్పిట్లో పడి ఉంటాను
తడితే చెరిసగమంటాను మరి కొడితే సరి సరి అంటాను
దాహంతో తహతహతహతహలాడేను
తప్పు తెలిసె మావా...ఒప్పుకోర మావా
తప్పు తెలిసె మావా...ఒప్పుకోర మావా
ఏం చెయ్యను..ఎలా తప్పుకోను
ఈ ఊహూహూహూ...ఎలా ఊరుకోను
ఏం చెయ్యను..ఎలా తప్పుకోను
ఈ ఊహూహూహూ...ఎలా ఊరుకోను
తరుముతోంది కాలం .... తప్పదింక తాళం
చరణం 2:
అహా.. ఆ.. అహా.. అహా.. అహా.. ఆ..ఆ..ఆ..
దప్పిగొన్న మేఘమా దాహమింక తీరిందా
అత్తకూతురా నీకు కొత్త కొత్తగా ఉందా || 2 ||
చిటపటతో మొదలయ్యింది తొలి చినుకులతో కథ మారింది
ఇప్పుడు చూసేదేముంది అది ఎంతెంతో మన ముందుంది
నిలువెల్లా సలసలసలసలమంటుంది
తరుముతోంది కాలం .... తప్పదింక తాళం
తరుముతోంది కాలం .... తప్పదింక తాళం
ఏం చెయ్యను..ఎలా ఆపుకోను
ఈ ఆహా ... ఎలా....అహ..హ...
pallavi:
eṁ sĕyyanu..ĕlā ābugonu
ī ūhūhūhū...ĕlā aṇusugonu
eṁ sĕyyanu..ĕlā ābugonu
ī ūhūhūhū...ĕlā aṇusugonu
tappu tĕlisĕ māvā...ŏppugora māvā
tappu tĕlisĕ māvā...ŏppugora māvā
eṁ sĕyyanu..ĕlā ābugonu
ī ūhūhūhū...ĕlā aṇusugonu
saraṇaṁ 1:
kaṭṭugunna bāveḍaṁṭu paṭṭusīra navviṁdi
paṭṭu tappiboga muṁde pĕṭṭĕ sardugomaṁdi ||2||
guṭṭuga kāburamuṁṭānu nī guppiṭlo paḍi uṁṭānu
taḍide sĕrisagamaṁṭānu mari kŏḍide sari sari aṁṭānu
dāhaṁto tahadahadahadahalāḍenu
tappu tĕlisĕ māvā...ŏppugora māvā
tappu tĕlisĕ māvā...ŏppugora māvā
eṁ sĕyyanu..ĕlā tappugonu
ī ūhūhūhū...ĕlā ūrugonu
eṁ sĕyyanu..ĕlā tappugonu
ī ūhūhūhū...ĕlā ūrugonu
tarumudoṁdi kālaṁ .... tappadiṁka tāḽaṁ
saraṇaṁ 2:
ahā.. ā.. ahā.. ahā.. ahā.. ā..ā..ā..
dappigŏnna meghamā dāhamiṁka tīriṁdā
attagūdurā nīgu kŏtta kŏttagā uṁdā || 2 ||
siḍabaḍado mŏdalayyiṁdi tŏli sinugulado katha māriṁdi
ippuḍu sūsedemuṁdi adi ĕṁtĕṁto mana muṁduṁdi
niluvĕllā salasalasalasalamaṁṭuṁdi
tarumudoṁdi kālaṁ .... tappadiṁka tāḽaṁ
tarumudoṁdi kālaṁ .... tappadiṁka tāḽaṁ
eṁ sĕyyanu..ĕlā ābugonu
ī āhā ... ĕlā....aha..ha...