Elamgo ..elamgo ..elamgo.. elamgo

ఎలంగో ..ఏలంగో ..ఏలంగో.. ఏలంగో
Year
Language

పల్లవి:

ఎలంగో.. ఏలంగో.. ఏలంగో.. ఏలంగో
రంగుల రంపమై ..కోస్తివే సంపెంగో
ఎలంగో.. ఏలంగో ..ఏలంగో.. ఏలంగో
గుండెల్లో ఏమూలో.. మోగించవే కొంగో పొంగో
కొంగు మీద ఉన్న మ్యాంగో.. ఏ ..ఏ
నిన్ను కోసి తింటా కోమలాంగో.. ఏ.. ఏ
సింగమంటి నిన్ను జాంగో.. ఏ.. ఏ
నీ మారు పేరు తేనెటీగో.. ఏ.. ఏ
కోరిక కొవ్వైనా కొంటెరెప్పల్లోన.. ఏది రైటో? ఏది రాంగో ?

ఎలంగో.. ఏలంగో.. ఏలంగో.. ఏలంగో
గుండెల్లో ఏమూలో మోగించవే.. కొంగో ..పొంగో ..

చరణం 1:

మడత చూస్తే మంగోలియ .. నునుపు చూస్తే నైజీరియ
మాయదారి మంచూరియ .. పిల్ల నడుమేరియ
ఓ ..ఏలంగో.. లంగో
ఆ .. ఉడుకు చూస్తే ఉప్పెనయ .. సరుకు చూస్తే సైబీరియ
కమ్ముకుంటే కుర్ర మఫియ .. గరా గరం ఐపోయా
ఓ.. ఏలంగో.. లంగో
హే దూదిలాంటి సోకు నీది.. ఏ. ఏ
ఉగ్రవాది చూపు నీది ..ఏ ..ఏ
కొండచిలువని ..జింకపిల్లను ..ఆగలేను ఆకలంది !

ఎలంగో.. ఏలంగో ..ఏలంగో.. ఏలంగో
గుండెల్లో ఏమూలో మోగించవే ..కొంగో ..పొంగో

చరణం 2:

యుద్దమేమి జరగలేదులే ..రక్తమేమి చిందలేదులే
ఉపిరైతే ఆగినాది ..నీ ఓర ఓర చూపుల్లో
ఓ ..ఏలంగో ..లంగో
హే ! పైటచెంగు నలగలేదులే ..బొట్టుకూడ చెరగలేదులే
అందమంత ఈడేరేని.. సల సల తాకిడిలో
ఓ ..ఏలంగో ..లంగో
హే ! కాక మీద గౌజు పిట్టా.. ఏ ..ఏ
నీ పంజరాన గింజుకుంటా ..ఏ ..ఏ
పుట్టుమచ్చ గంట.. పచ్చబొట్టు గంట ..మాసిపోని ఉత్తరంట !

ఎలంగో ..ఏలంగో ..ఏలంగో.. ఏలంగో
గుండెల్లో ఏమూలో మోగించవే ..కొంగో.. పొంగో

pallavi:

ĕlaṁgo.. elaṁgo.. elaṁgo.. elaṁgo
raṁgula raṁpamai ..kostive saṁpĕṁgo
ĕlaṁgo.. elaṁgo ..elaṁgo.. elaṁgo
guṁḍĕllo emūlo.. mogiṁchave kŏṁgo pŏṁgo
kŏṁgu mīda unna myāṁgo.. e ..e
ninnu kosi tiṁṭā komalāṁgo.. e.. e
siṁgamaṁṭi ninnu jāṁgo.. e.. e
nī māru peru tenĕḍīgo.. e.. e
koriga kŏvvainā kŏṁṭĕrĕppallona.. edi raiḍo? edi rāṁgo ?

ĕlaṁgo.. elaṁgo.. elaṁgo.. elaṁgo
guṁḍĕllo emūlo mogiṁchave.. kŏṁgo ..pŏṁgo ..

saraṇaṁ 1:

maḍada sūste maṁgoliya .. nunubu sūste naijīriya
māyadāri maṁchūriya .. pilla naḍumeriya
o ..elaṁgo.. laṁgo
ā .. uḍugu sūste uppĕnaya .. sarugu sūste saibīriya
kammuguṁṭe kurra maphiya .. garā garaṁ aiboyā
o.. elaṁgo.. laṁgo
he dūdilāṁṭi sogu nīdi.. e. e
ugravādi sūbu nīdi ..e ..e
kŏṁḍasiluvani ..jiṁkabillanu ..āgalenu āgalaṁdi !

ĕlaṁgo.. elaṁgo ..elaṁgo.. elaṁgo
guṁḍĕllo emūlo mogiṁchave ..kŏṁgo ..pŏṁgo

saraṇaṁ 2:

yuddamemi jaragaledule ..raktamemi siṁdaledule
ubiraide āginādi ..nī ora ora sūbullo
o ..elaṁgo ..laṁgo
he ! paiḍasĕṁgu nalagaledule ..bŏṭṭugūḍa sĕragaledule
aṁdamaṁta īḍereni.. sala sala tāgiḍilo
o ..elaṁgo ..laṁgo
he ! kāga mīda gauju piṭṭā.. e ..e
nī paṁjarāna giṁjuguṁṭā ..e ..e
puṭṭumachcha gaṁṭa.. pachchabŏṭṭu gaṁṭa ..māsiboni uttaraṁṭa !

ĕlaṁgo ..elaṁgo ..elaṁgo.. elaṁgo
guṁḍĕllo emūlo mogiṁchave ..kŏṁgo.. pŏṁgo