Ekskyooj mee mistar mallanna

ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న
Work
Year
Language

పల్లవి:

హేయ్ ఎక్స్క్యూజ్ మీ... మిస్టర్ మల్లన్న
హేయ్ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న
ఓ కాఫీ తాగుదాం ఆవోనా
హాటో కోల్డో నువ్వే తాకి చూడు... పోవే పోవే
ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న
ఓ లాంగ్ డ్రైవ్ పోదాం ఆవోనా
స్లోవా స్పీడా నువ్వే తోలి చూడు...

పోవే

ఒట్టి సిమ్ కార్డు ఎంప్టీ ఐ ప్యాడ్
నిన్ను స్విచ్ ఆన్ చెయ్యడమే వేస్టు
హచ్ బుల్ డాగ్ పిచ్చి పీకాక్కు
నాకు టచ్చివ్వకుంటేనే సేఫు

ఎల్ బోర్డు రేయ్ ఎల్ బోర్డు
ఎప్పుడెక్కుతావ్ మెయిన్రోడ్డు.. ఊ ఊ ఊ....

పోవే.... పోరా... పోవే ...పోరా
పోవే ...పోరా... పోవే ...పోరా
పోవే... పోరా... పోవే ...పోరా... పోవే ...పోరా ...పోపోపో

హేయ్.. ఎక్స్క్యూజ్ మీ
హేయ్ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న
ఓ కాఫీ తాగుదాం ఆవోనా
హాటో కోల్డో నువ్వే తాకి చూడు
పోవే.. పోవే..

ఎక్స్క్యూజ్ మీ మిస్ సుబ్బలచ్చిమి
యువర్ యాక్టివిటీస్ ఆర్ తప్పు లచ్చిమి
నీ మాటా తీరూ కుప్పే గొప్ప లచ్చిమి... పోవే
పోవే పోవే

చరణం 1:

ఏయ్ మల్లన్న నీ స్టయిలే చూసి థ్రిల్ అయ్నా
నా అందం చూసి
నీ మనసులో బెంగైనా ఛీ బెట్టేనా తూ

నీ అందం వల్ల కాదు నీ హింస వల్ల చిత్తయినా
నీ చేతికి మాత్రం చిక్కుతానా
జగమేమాయన్నాడా వేమన్న
ప్రేమే లేదన్నాడీ మల్లన్న

అబ్బ అబ్బ అబ్బ పెద్దలు అన్నారబ్బా
కామిగాకా మోక్షగామి మనిషే కాలేడబ్బా

డబ్బా డబ్బా డబ్బా పోవే పోపుల డబ్బా
రోజూ నీతో బౌ బౌ అంటే లైఫే నాకు దెబ్బ
హిట్లర్ కూతురా హిట్లర్ కూతురా
ప్రేమ ఊదరెట్టి నన్ను చంపొద్దే

లింకన్ తమ్ముడా లింకన్ తమ్ముడా
వేదాంతం చెప్పమాకు ఈ పొద్దే
కాశ్మీరా కృష్ణానీరా ఇది తేలని తగరారా

పోవే.... పోరా... పోవే ...పోరా
పోవే ...పోరా... పోవే ...పోరా
పోవే... పోరా... పోవే ...పోరా... పోవే ...పోరా ...పోపోపో

హేయ్.. ఎక్స్క్యూజ్ మీ
హేయ్ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న
ఓ కాఫీ తాగుదాం ఆవోనా
హాటో కోల్డో నువ్వే తాకి చూడు
పోవే.. పోవే..

ఎక్స్క్యూజ్ మీ మిస్ సుబ్బలచ్చిమి
యువర్ యాక్టివిటీస్ ఆర్ తప్పు లచ్చిమి
నీ మాటా తీరూ కుప్పే గొప్ప లచ్చిమి...
పోరా.. పోరా..

చరణం 2:

ఏయ్ ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావ్

ఏం చెయ్యనివ్వట్లేదే

నువ్వు చదువుకున్నదానివే కదా
నిన్ను చదవడం రావట్లేదే
హెయ్ తప్పుకో ...నువ్వు ఒప్పుకో
ఇదిగో చూడు.. మంచి మూడ్.. అయ్యో...

చేదా చేదా చేదా నా మాంటటేనే చేదా
నన్నే కాదు అంటే రేపు నీకే కాదా బాధ
హెయ్ పోదా పోదా పోదా నాపైన ఆశే పోదా
గరల్స్ వెంట గైసే పడితే
చాప్టర్ క్లోజే అయ్పోదా

హేయ్ ఉప్పు మూటలా ఉప్పు మూటలా
లైఫ్ లాంగ్ నిన్ను నేను మోస్తాలే
ఓ లొట్టిపిట్టలే లొట్టిపిట్టలే
వందరెట్లు నీకన్నా అందగత్తెలే
రమ్మంది ఈ రాకుమారి ప్లీజ్ రారా ట్రాక్ మారి

పోవే.... పోరా... పోవే ...పోరా
పోవే ...పోరా... పోవే ...పోరా
పోవే... పోరా... పోవే ...పోరా... పోవే ...పోరా ...పోపోపో

హేయ్.. ఎక్స్క్యూజ్ మీ
హేయ్ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న
ఓ కాఫీ తాగుదాం ఆవోనా
హాటో కోల్డో నువ్వే తాకి చూడు
పోవే.. పోవే..

ఎక్స్క్యూజ్ మీ మిస్ సుబ్బలచ్చిమి
యువర్ యాక్టివిటీస్ ఆర్ తప్పు లచ్చిమి
నీ మాటా తీరూ కుప్పే గొప్ప లచ్చిమి...
పోరా.. పోరా..

pallavi:

hey ĕkskyūj mī... misṭar mallanna
hey ĕkskyūj mī misṭar mallanna
o kāphī tāgudāṁ āvonā
hāḍo kolḍo nuvve tāgi sūḍu... pove pove
ĕkskyūj mī misṭar mallanna
o lāṁk ḍraiv podāṁ āvonā
slovā spīḍā nuvve toli sūḍu...

pove

ŏṭṭi sim kārḍu ĕṁpṭī ai pyāḍ
ninnu svich ān sĕyyaḍame vesṭu
hach bul ḍāk pichchi pīgākku
nāgu ṭachchivvaguṁṭene sephu

ĕl borḍu rey ĕl borḍu
ĕppuḍĕkkudāv mĕyinroḍḍu.. ū ū ū....

pove.... porā... pove ...porā
pove ...porā... pove ...porā
pove... porā... pove ...porā... pove ...porā ...pobopo

hey.. ĕkskyūj mī
hey ĕkskyūj mī misṭar mallanna
o kāphī tāgudāṁ āvonā
hāḍo kolḍo nuvve tāgi sūḍu
pove.. pove..

ĕkskyūj mī mis subbalachchimi
yuvar yākṭiviḍīs ār tappu lachchimi
nī māḍā tīrū kuppe gŏppa lachchimi... pove
pove pove

saraṇaṁ 1:

ey mallanna nī sṭayile sūsi thril aynā
nā aṁdaṁ sūsi
nī manasulo bĕṁgainā shī bĕṭṭenā tū

nī aṁdaṁ valla kādu nī hiṁsa valla sittayinā
nī sedigi mātraṁ sikkudānā
jagamemāyannāḍā vemanna
preme ledannāḍī mallanna

abba abba abba pĕddalu annārabbā
kāmigāgā mokṣhagāmi maniṣhe kāleḍabbā

ḍabbā ḍabbā ḍabbā pove pobula ḍabbā
rojū nīdo bau bau aṁṭe laiphe nāgu dĕbba
hiṭlar kūdurā hiṭlar kūdurā
prema ūdarĕṭṭi nannu saṁpŏdde

liṁkan dammuḍā liṁkan dammuḍā
vedāṁtaṁ sĕppamāgu ī pŏdde
kāśhmīrā kṛṣhṇānīrā idi telani tagarārā

pove.... porā... pove ...porā
pove ...porā... pove ...porā
pove... porā... pove ...porā... pove ...porā ...pobopo

hey.. ĕkskyūj mī
hey ĕkskyūj mī misṭar mallanna
o kāphī tāgudāṁ āvonā
hāḍo kolḍo nuvve tāgi sūḍu
pove.. pove..

ĕkskyūj mī mis subbalachchimi
yuvar yākṭiviḍīs ār tappu lachchimi
nī māḍā tīrū kuppe gŏppa lachchimi...
porā.. porā..

saraṇaṁ 2:

ey eṁṭi tĕga ovar sestunnāv

eṁ sĕyyanivvaṭlede

nuvvu saduvugunnadānive kadā
ninnu sadavaḍaṁ rāvaṭlede
hĕy tappugo ...nuvvu ŏppugo
idigo sūḍu.. maṁchi mūḍ.. ayyo...

sedā sedā sedā nā māṁṭaḍene sedā
nanne kādu aṁṭe rebu nīge kādā bādha
hĕy podā podā podā nābaina āśhe podā
garals vĕṁṭa gaise paḍide
sāpṭar kloje aypodā

hey uppu mūḍalā uppu mūḍalā
laiph lāṁk ninnu nenu mostāle
o lŏṭṭibiṭṭale lŏṭṭibiṭṭale
vaṁdarĕṭlu nīgannā aṁdagattĕle
rammaṁdi ī rāgumāri plīj rārā ṭrāk māri

pove.... porā... pove ...porā
pove ...porā... pove ...porā
pove... porā... pove ...porā... pove ...porā ...pobopo

hey.. ĕkskyūj mī
hey ĕkskyūj mī misṭar mallanna
o kāphī tāgudāṁ āvonā
hāḍo kolḍo nuvve tāgi sūḍu
pove.. pove..

ĕkskyūj mī mis subbalachchimi
yuvar yākṭiviḍīs ār tappu lachchimi
nī māḍā tīrū kuppe gŏppa lachchimi...
porā.. porā..