ఎక్కడో దూరాన కూర్చున్నావు..
పల్లవి:
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ఓ..ఓ..ఓ..ఓ..ఓఓఓ...ఓఓఓ...
ఎక్కడో దూరానా కూర్చున్నావు...
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాషా చూస్తున్నావు..సామీ ||ఎక్కడో||
ఎక్కడో దూరానా కూర్చున్నావు...ఊ..
చరణం 1:
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..
మమ్ములను తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు.. ||2||
అంతా మా సొంతమని అనిపిస్తావు..
అంతలోనే..మూడునాళ్ళ ముచ్చటగా..హ..హ..హ..చేసేస్తావు..సామీ...
ఎక్కడో దూరానా కూర్చున్నావు...
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాషా చూస్తున్నావు..సామీ ||ఎక్కడో||
చరణం 2:
పెరుగుతుంది వయసనీ అనుకుంటాము..కాని
తరుగుతంది ఆయువని తెలుసుకోము..హ హ హ హ |2||
కళ్ళు తెరచి నిజమేదో తెలిసేలోగా
మా కళ్ళ ముందు మాయతెరలు కప్పేస్తావు.. సామీ..
ఎక్కడో దూరానా కూర్చున్నావు...
ఎక్కడో దూరానా కూర్చున్నావు...
ఎక్కడో దూరానా కూర్చున్నావు...సామీ..
ఎక్కడో దూరానా కూర్చున్నావు...
pallavi:
o..o..o..o..o..o..o..o..
o..o..o..o..ooo...ooo...
ĕkkaḍo dūrānā kūrsunnāvu...
ikkaḍi mā talarādalu rāstunnāvu
sitramaina gāraḍi sestunnāvu..tamāṣhā sūstunnāvu..sāmī ||ĕkkaḍo||
ĕkkaḍo dūrānā kūrsunnāvu...ū..
saraṇaṁ 1:
leniboni bhramalĕnno kaligistāvu..
mammulanu tolubŏmmalanu sesi āḍistāvu.. ||2||
aṁtā mā sŏṁtamani anibistāvu..
aṁtalone..mūḍunāḽḽa muchchaḍagā..ha..ha..ha..sesestāvu..sāmī...
ĕkkaḍo dūrānā kūrsunnāvu...
ikkaḍi mā talarādalu rāstunnāvu
sitramaina gāraḍi sestunnāvu..tamāṣhā sūstunnāvu..sāmī ||ĕkkaḍo||
saraṇaṁ 2:
pĕruguduṁdi vayasanī anuguṁṭāmu..kāni
tarugudaṁdi āyuvani tĕlusugomu..ha ha ha ha |2||
kaḽḽu tĕrasi nijamedo tĕliselogā
mā kaḽḽa muṁdu māyadĕralu kappestāvu.. sāmī..
ĕkkaḍo dūrānā kūrsunnāvu...
ĕkkaḍo dūrānā kūrsunnāvu...
ĕkkaḍo dūrānā kūrsunnāvu...sāmī..
ĕkkaḍo dūrānā kūrsunnāvu...