ఎగిరె మబ్బులలోన..
పల్లవి:
ఎగిరె మబ్బులలోన..
పగలె వెన్నెల వాన..
పలికె నవ్వుల వీణ..
గుండెల్లొ సాగె రాగాలేవో..
ఏ ఉధయం.. ఏ హృదయం హే..చెరుతుందొ ఈ ప్రేమ..
ఏ నిమిషం.. యేది నిజం హొ.. తెలియకుందే ఈ మాయ..
ఆశ పడితె అందనందె.. వూరుకుంటె చేరుకుందె
తగువులోనె చిగురు వేసిందే.. హే..
ఎగిరే మబ్బులలోన..
పగలే వెన్నెల వాన..
పలికె నవ్వుల వీణ..
గుండెల్లొ సాగె రాగాలేవో.. - !!2!!
చరణం 1:
నిదరోయె నీ కనులు.. యెదలోన ఆ కలలు
ఎదురైనా ఎపుడైనా.. కళ్లారా చుసేనా
నీతో కలిసి నీతో పెరిగి నీతోతిరిగి ఆశగా..
నిన్నె తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్లుగా..
నువ్వంటె ఇష్టం ఉన్నా.. నువ్వె నా సర్వం అన్న
నా గుండెల్లో దాచేసిందె మౌనంగా ప్రేమ..
చరణం 2:
యెటువైపె నీ పరుగు.. వినలేదా నా పిలుపు
ఇపుడైనా ఇకనైనా.. నీ పంతం ఆగేనా
అన్ని మరిచి కోపం విడిచి నాతో చెలిమే.. చెసినా
పొయే వరకు నా ఈ బతుకు నీదే కదా..
నీతొడే కావాలంటు.. నీ నీడై ఉండాలంటు
నవరాగాలు ఆలపించె నాలో ఈ ప్రేమ..
ఎగిరె మబ్బులలోన..
పగలె వెన్నెల వాన..
పలికె నవ్వుల వీణ..
గుండెల్లో సాగే రాగాలేవో.. - !!2!!
ఏ ఉదయం.. ఏ హృదయం హే..చేరుతుందో ఈ ప్రేమ.
ఏ నిమిషం.. యేది నిజం హో.. తెలియకుందె ఈ మాయ..
ఆశ పడితె అందనందె.. వూరుకుంటె చేరుకుందె
తగువులోనె చిగురు వేసిందే.... హే..
ఎగిరె మబ్బులలోన..
పగలె వెన్నెల వాన..
పలికె నవ్వుల వీణ..
గుండెల్లో సాగె రాగాలేవో.. - !!2!!
pallavi:
ĕgirĕ mabbulalona..
pagalĕ vĕnnĕla vāna..
paligĕ navvula vīṇa..
guṁḍĕllŏ sāgĕ rāgālevo..
e udhayaṁ.. e hṛdayaṁ he..sĕruduṁdŏ ī prema..
e nimiṣhaṁ.. yedi nijaṁ hŏ.. tĕliyaguṁde ī māya..
āśha paḍidĕ aṁdanaṁdĕ.. vūruguṁṭĕ seruguṁdĕ
taguvulonĕ siguru vesiṁde.. he..
ĕgire mabbulalona..
pagale vĕnnĕla vāna..
paligĕ navvula vīṇa..
guṁḍĕllŏ sāgĕ rāgālevo.. - !!2!!
saraṇaṁ 1:
nidaroyĕ nī kanulu.. yĕdalona ā kalalu
ĕdurainā ĕbuḍainā.. kaḽlārā susenā
nīdo kalisi nīdo pĕrigi nīdodirigi āśhagā..
ninnĕ talasi ninne pilisi innāḽlugā..
nuvvaṁṭĕ iṣhṭaṁ unnā.. nuvvĕ nā sarvaṁ anna
nā guṁḍĕllo dāsesiṁdĕ maunaṁgā prema..
saraṇaṁ 2:
yĕḍuvaibĕ nī parugu.. vinaledā nā pilubu
ibuḍainā iganainā.. nī paṁtaṁ āgenā
anni marisi kobaṁ viḍisi nādo sĕlime.. sĕsinā
pŏye varagu nā ī badugu nīde kadā..
nīdŏḍe kāvālaṁṭu.. nī nīḍai uṁḍālaṁṭu
navarāgālu ālabiṁchĕ nālo ī prema..
ĕgirĕ mabbulalona..
pagalĕ vĕnnĕla vāna..
paligĕ navvula vīṇa..
guṁḍĕllo sāge rāgālevo.. - !!2!!
e udayaṁ.. e hṛdayaṁ he..seruduṁdo ī prema.
e nimiṣhaṁ.. yedi nijaṁ ho.. tĕliyaguṁdĕ ī māya..
āśha paḍidĕ aṁdanaṁdĕ.. vūruguṁṭĕ seruguṁdĕ
taguvulonĕ siguru vesiṁde.... he..
ĕgirĕ mabbulalona..
pagalĕ vĕnnĕla vāna..
paligĕ navvula vīṇa..
guṁḍĕllo sāgĕ rāgālevo.. - !!2!!