Ee mooga soobela baavaa

ఈ మూగ చూపేల బావా
Year
Language

పల్లవి:

ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...నీదరినే చేరి మాటాడనా

ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...నీదరినే చేరి మాటాడనా

చరణం 1:

రెప్పేయకుండా ఒకే తీరునా..నువూ చూస్తే నాకేదో సిగ్గవుతది
ఓ..ఓహొ...
రెప్పేయకుండా ఒకే తీరునా..నువూ చూస్తే నాకేదో సిగ్గవుతది
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే...
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే....చేయి చేయీ చేరా విడిపోవులే

ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...

చరణం 2:

చల్లగ నీ చేయి నన్నంటితే...చటుకున నా మేను జల్లంటది
అహా..ఆ..
చల్లగ నీ చేయి నన్నంటితే...చటుకున నా మేను జల్లంటది

నా ముందు నిలుచుండి నువు నవ్వితే
నా ముందు నిలుచుండి నువు నవ్వితే...నా మనసే అదోలాగ జిల్లంటది ...

ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...

చరణం 3:

జాగ్రత్త బావా చెయా గాజులూ...ఇవె కన్నె చిన్నారి తొలిమోజులు
ఓహో...ఓ...
జాగ్రత్త బావా చెయా గాజులూ...ఇవె కన్నె చిన్నారి తొలిమోజులు

చాటనే ఎలుగెత్తి యీ గాజులే...
చాటనే ఎలుగెత్తి యీ గాజులే....ఈ వేళ మరేవేళ మన రోజులే..

ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...

pallavi:

ī mūga sūbelā bāvā...māḍāḍagā neravā
oho māḍāḍade bŏmmā...nīdarine seri māḍāḍanā

o..o..ī mūga sūbelā bāvā...māḍāḍagā neravā
oho māḍāḍade bŏmmā...nīdarine seri māḍāḍanā

saraṇaṁ 1:

rĕppeyaguṁḍā ŏge tīrunā..nuvū sūste nāgedo siggavudadi
o..ohŏ...
rĕppeyaguṁḍā ŏge tīrunā..nuvū sūste nāgedo siggavudadi
ī siggu ī ĕggu ĕnnāḽḽule...
ī siggu ī ĕggu ĕnnāḽḽule....seyi seyī serā viḍibovule

o..o..ī mūga sūbelā bāvā...māḍāḍagā neravā
oho māḍāḍade bŏmmā...

saraṇaṁ 2:

sallaga nī seyi nannaṁṭide...saḍuguna nā menu jallaṁṭadi
ahā..ā..
sallaga nī seyi nannaṁṭide...saḍuguna nā menu jallaṁṭadi

nā muṁdu nilusuṁḍi nuvu navvide
nā muṁdu nilusuṁḍi nuvu navvide...nā manase adolāga jillaṁṭadi ...

o..o..ī mūga sūbelā bāvā...māḍāḍagā neravā
oho māḍāḍade bŏmmā...

saraṇaṁ 3:

jāgratta bāvā sĕyā gājulū...ivĕ kannĕ sinnāri tŏlimojulu
oho...o...
jāgratta bāvā sĕyā gājulū...ivĕ kannĕ sinnāri tŏlimojulu

sāḍane ĕlugĕtti yī gājule...
sāḍane ĕlugĕtti yī gājule....ī veḽa mareveḽa mana rojule..

o..o..ī mūga sūbelā bāvā...māḍāḍagā neravā
oho māḍāḍade bŏmmā...