Ee logam adi pachchana todumte nee pakkana

ఈ లోకం అతి పచ్చన తోడుంటే నీ పక్కన
Year
Language

పల్లవి:

ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా మసలే మనసుంటే..
జతగా నడిచే మనిషుంటే ...

ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్కన

చరణం 1:

ప్రేమకు లేదు వేరే అర్ధం ...ప్రేమకు లేదు వేరే అర్ధం
ప్రేమకు ప్రేమే పరమార్ధం ..ప్రేమకు ప్రేమే పరమార్ధం

ప్రేమించు... ఆ ప్రేమకై జీవించూ ..నవ్వుతూ.. నవ్వించూ

ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా మసలే మనసుంటే..
జతగా నడిచే మనిషుంటే ...

ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్కన

చరణం 2:

ప్రతి నదిలోను అలలుంటాయి...ప్రతి నదిలోను అలలుంటాయి
ప్రతి ఎదలోను కలలుంటాయి..ప్రతి ఎదలోను కలలుంటాయి

ఏ కలలూ ఫలియించునో... శృతి మించునో ...కాలమే చెబుతుందీ

ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా మసలే మనసుంటే..
జతగా నడిచే మనిషుంటే ...

ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్కన

pallavi:

ī logaṁ adi pachchana... toḍuṁṭe nī pakkana
ĕdalo ĕdagā masale manasuṁṭe..
jadagā naḍise maniṣhuṁṭe ...

ī logaṁ adi pachchana... toḍuṁṭe nī pakkana

saraṇaṁ 1:

premagu ledu vere ardhaṁ ...premagu ledu vere ardhaṁ
premagu preme paramārdhaṁ ..premagu preme paramārdhaṁ

premiṁchu... ā premagai jīviṁchū ..navvudū.. navviṁchū

ī logaṁ adi pachchana... toḍuṁṭe nī pakkana
ĕdalo ĕdagā masale manasuṁṭe..
jadagā naḍise maniṣhuṁṭe ...

ī logaṁ adi pachchana... toḍuṁṭe nī pakkana

saraṇaṁ 2:

pradi nadilonu alaluṁṭāyi...pradi nadilonu alaluṁṭāyi
pradi ĕdalonu kalaluṁṭāyi..pradi ĕdalonu kalaluṁṭāyi

e kalalū phaliyiṁchuno... śhṛti miṁchuno ...kālame sĕbuduṁdī

ī logaṁ adi pachchana... toḍuṁṭe nī pakkana
ĕdalo ĕdagā masale manasuṁṭe..
jadagā naḍise maniṣhuṁṭe ...

ī logaṁ adi pachchana... toḍuṁṭe nī pakkana