Ee amrta varsham edalo silige anu raagam

ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం
Year
Language

పల్లవి:

ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం
ఈ అమృత వర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం
నా ఎదను పంచుకుని కలతే పండనీ

నా ప్రాణ సఖుడా కొసరి చిలిపి చెలికాడా
నా ప్రాణ సఖుడా ఓ నా ప్రేమ జతగాడా
నీ ప్రణయ లాలనలో జతగా సాగనీ
నా ప్రాణ సఖుడా

చరణం 1:

ఆ మొదటి వెచ్చని ఆశ
ఆ మొదటి మన ఆ స్పర్శ
చెలి మరచిపోదే మనసు ఆ మొదటి చుంబనం
ఆ మొదటి మోజులు కళలు
ఆ మొదటి మన కోపాలు
ఎదలోని పూవుల పొదలు జ్~ణాపకాల సంగమం
ఈ ప్రణయ పల్లకిని జతగా మోయనీ...

ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం
ఈ అమృత వర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం
ఈ అమృత వర్షం ...

చరణం 2:

ఆ మొదటి మన ఆ సరసం
ఆ మొదటి మన ఆ విరసం
గుర్తుందిలే మన ఆ మొదటి నీ ప్రేమ కానుక
ఆ మొదటి మోమాటలు ఆ మొదటి చిలిపితనాలు
తొలి రేయి కౌగిలి కధలు మరువగలనా చెలీ
నా ఎదను పంచుకుని కలతే పండనీ

నా ప్రాణ సఖుడా కొసరి చిలిపి చెలికాడా
ఈ అమృత వర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం
నీ ప్రణయ లాలనలో జతగా సాగనీ
ఈ అమృత వర్షం ....

pallavi:

ī amṛta varṣhaṁ ĕdalo silige anu rāgaṁ
ī amṛta varṣhaṁ sākṣhigā nuvvu nā prāṇaṁ
nā ĕdanu paṁchuguni kalade paṁḍanī

nā prāṇa sakhuḍā kŏsari silibi sĕligāḍā
nā prāṇa sakhuḍā o nā prema jadagāḍā
nī praṇaya lālanalo jadagā sāganī
nā prāṇa sakhuḍā

saraṇaṁ 1:

ā mŏdaḍi vĕchchani āśha
ā mŏdaḍi mana ā sparśha
sĕli marasibode manasu ā mŏdaḍi suṁbanaṁ
ā mŏdaḍi mojulu kaḽalu
ā mŏdaḍi mana kobālu
ĕdaloni pūvula pŏdalu jm̐ṇābagāla saṁgamaṁ
ī praṇaya pallagini jadagā moyanī...

ī amṛta varṣhaṁ ĕdalo silige anu rāgaṁ
ī amṛta varṣhaṁ sākṣhigā nuvvu nā prāṇaṁ
ī amṛta varṣhaṁ ...

saraṇaṁ 2:

ā mŏdaḍi mana ā sarasaṁ
ā mŏdaḍi mana ā virasaṁ
gurduṁdile mana ā mŏdaḍi nī prema kānuga
ā mŏdaḍi momāḍalu ā mŏdaḍi silibidanālu
tŏli reyi kaugili kadhalu maruvagalanā sĕlī
nā ĕdanu paṁchuguni kalade paṁḍanī

nā prāṇa sakhuḍā kŏsari silibi sĕligāḍā
ī amṛta varṣhaṁ sākṣhigā nuvvu nā prāṇaṁ
nī praṇaya lālanalo jadagā sāganī
ī amṛta varṣhaṁ ....