Dole dole dil jaraa jaraa

డోలే డోలే దిల్ జరా జరా
Work
Year
Language

పల్లవి:

డోలే డోలే దిల్ జరా జరా
నిను ఓర ఓర గని నరవరా
జాగు మాని చేయ్ కలపర
జత చేరి నేడు జతి జరుపరా
జర జల్ది జల్ది పెందరకడనే రారా
వడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయవే రసికుడా కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే మునిపడ నిశికేళి వేళ చిత చోరా

చలేగా చలేగా యెహ్ హై ఇష్క్ క జామాన
కరేగా కరేగా హర దిల్ కో దీవానా
చలేగా చలేగా యెహ్ హై ఇష్క్ క జామాన
కరేగా కరేగా హర దిల్ కో దీవానా

చరణం 1:

అనువుగా అందిస్తా సొగసుని సందిస్తా
పొదుగుతో కుదురుగా నీలోన
ముడుపుతో మెప్పిస్త ఒడుపుతో ఒప్పిస్త
దిల్బర దేఖో నా

మిసమిస కన్నె కొసరకు వన్నె వలపుతో వలపన్ని
నకసికలన్ని నలుగును పన్నే కలబడు సమయాన్ని
ఒడికి త్వరగా యా ..
బరిలో కరగా యా ..
ఒడికి త్వరగా యా ..
ఓ బరిలో కరగా యా ..

గ గ స గ గ స ని స ని స
గ గ స గ గ స ని స ని స
ని స ని స

చరణం 2:

చిటుకిని విప్పెస్తా చమటని రప్పిస్తా
తళుకుతో తెగపడి నీపైన
చట్టుక్కున చుంబిస్తా చనువుగా బందిస్తా
సున్ మెరా దీవానా
ఒలితెరలన్నీ గడుసరికన్నే తొలగును తమకాన్ని
కలిమితో కొన్ని బలిమితో కొన్ని
బలిగొను తరుణాన్ని
తరలి దరకే యా ..
ఎగసి ఎదకే యా ..
తరలి దరకే యా ..
ఎగసి ఎదకే యా

జర జల్ది జల్ది పెందరకడనే రారా
వడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయవే రసికుడ కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే మునిపడ నిశికేళి వేళ చిత చోరా

చలేగా చలేగా యెహ్ హైన్ ఇష్క్ క జామాన
కరేగా కరేగా హర దిల్ కో దీవానా
చలేగా చలేగా యెహ్ హైన్ ఇష్క్ క జామాన
కరేగా కరేగా హర దిల్ కో దీవానా

pallavi:

ḍole ḍole dil jarā jarā
ninu ora ora gani naravarā
jāgu māni sey kalabara
jada seri neḍu jadi jarubarā
jara jaldi jaldi pĕṁdaragaḍane rārā
vaḍi aṁtaraṁga saṁbaramunage rārā
rālugāyave rasiguḍā kasi koga lāgu sari sarasuḍā
rāra māḍuge munibaḍa niśhigeḽi veḽa sida sorā

salegā salegā yĕh hai iṣhk ka jāmāna
karegā karegā hara dil ko dīvānā
salegā salegā yĕh hai iṣhk ka jāmāna
karegā karegā hara dil ko dīvānā

saraṇaṁ 1:

anuvugā aṁdistā sŏgasuni saṁdistā
pŏdugudo kudurugā nīlona
muḍubudo mĕppista ŏḍubudo ŏppista
dilbara dekho nā

misamisa kannĕ kŏsaragu vannĕ valabudo valabanni
nagasigalanni nalugunu panne kalabaḍu samayānni
ŏḍigi tvaragā yā ..
barilo karagā yā ..
ŏḍigi tvaragā yā ..
o barilo karagā yā ..

ga ga sa ga ga sa ni sa ni sa
ga ga sa ga ga sa ni sa ni sa
ni sa ni sa

saraṇaṁ 2:

siḍugini vippĕstā samaḍani rappistā
taḽugudo tĕgabaḍi nībaina
saṭṭukkuna suṁbistā sanuvugā baṁdistā
sun mĕrā dīvānā
ŏlidĕralannī gaḍusariganne tŏlagunu tamagānni
kalimido kŏnni balimido kŏnni
baligŏnu taruṇānni
tarali darage yā ..
ĕgasi ĕdage yā ..
tarali darage yā ..
ĕgasi ĕdage yā

jara jaldi jaldi pĕṁdaragaḍane rārā
vaḍi aṁtaraṁga saṁbaramunage rārā
rālugāyave rasiguḍa kasi koga lāgu sari sarasuḍā
rāra māḍuge munibaḍa niśhigeḽi veḽa sida sorā

salegā salegā yĕh hain iṣhk ka jāmāna
karegā karegā hara dil ko dīvānā
salegā salegā yĕh hain iṣhk ka jāmāna
karegā karegā hara dil ko dīvānā