Dolaare dolaare dham ..kolaadaalaade kshanam

డోలారే డోలారే ఢం ..కోలాటాలాడే క్షణం
Work
Year
Language

పల్లవి:

చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే
వెన్నెలంత నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే
మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే
చుక్కలే ముత్యాలల్లి మెళ్ళో వేశావే

డోలారే డోలారే ఢం ..కోలాటాలాడే క్షణం .. డోలారే... ఇల్లంతా బృందావనం

పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం
దూకే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామా తొంగి మనం

చరణం 1:

ఇన్నాళ్ళు వేచింది మా ముంగిలి .. ఇలా సందళ్ళే రావాలని
ఇన్నేళ్ళు చూసింది మా మామిడి ..ఇలా గుమ్మంలో ఉండాలని
మురిసే ప్రేమల్లో ఉయ్యాలూపంగా .. తనిలా పెరిగింది గారాబంగా
నడిచే శ్రీలక్ష్మి పాదం మోపంగా .. సిరులే చిందాయి వైభోగంగా
వరించి తరించి వాడె వస్తున్నాడు ..అడ్డం లెగండోయ్

హే డోలారే డోలారే ఢం .. అరె వారేవా ఏం సోయగం
డోలారే డోలారే ఢం... నువ్వేగా నాలో సగం .. డోలారే డోలారే ఢం
కార్తీకదీపం కాంతుల్లో రూపం శ్రీగౌరివోలె లేదా శివుడల్లే చేరగా సౌభాగ్య సంపద

చరణం 2:

నాతోటే నాచోరే ఓ సోనియే .. నువ్వే పుట్టావే మేరే లియే
నాకంటి పాపల్లే చూస్తానులే .. అనే మాటిచ్చుకుంటానులే
మనసే బంగారం అంటారోయ్ అంతా .. ఇహ పో నీ పంటే పండిందంట
అడుగే వేస్తుందోయ్ నిత్యం నీవెంట .. కలలోనైనా నిను విడిపోదంట
ఫలించే కలల్లో తుళ్ళే వయ్యారిని అంతా చూడండోయ్

డోలారే డోలారే ఢం... నా చుట్టూ ఈ సంబరం
డోలారే డోలారే ఢం .. ఏ జన్మదో ఈ వరం
ప్రాణంలో నే దాచుకుంటాను ..పంచేటి ఆ ప్రాయము
జన్మంతా గుర్తుంచుకుంటాను ఈనాటి ఆనందము

తన్నానా తానా తానా .. తన్నానా తానా తానా ..తన్నానా తానా తానా ..తన్నానా తానా తానా ..
డోలారే డోలారే ఢం... ఇల్లంతా బృందావనం
డోలారే డోలారే ఢం... ఇల్లంతా బృందావనం

pallavi:

saṁdamāma nuvve nuvve nuvve nuvve nuvve
vĕnnĕlaṁta navve navve navve navve navve
mabbullo snānālāḍi mustābayyāve
sukkale mutyālalli mĕḽḽo veśhāve

ḍolāre ḍolāre ḍhaṁ ..kolāḍālāḍe kṣhaṇaṁ .. ḍolāre... illaṁtā bṛṁdāvanaṁ

pūse ī saṁpaṁgi sĕṁpallo siggĕṁto pŏṁge kṣhaṇaṁ
dūge ā guṁḍĕllo tŏṁdarle sūddāmā tŏṁgi manaṁ

saraṇaṁ 1:

innāḽḽu vesiṁdi mā muṁgili .. ilā saṁdaḽḽe rāvālani
inneḽḽu sūsiṁdi mā māmiḍi ..ilā gummaṁlo uṁḍālani
murise premallo uyyālūbaṁgā .. tanilā pĕrigiṁdi gārābaṁgā
naḍise śhrīlakṣhmi pādaṁ mobaṁgā .. sirule siṁdāyi vaibhogaṁgā
variṁchi tariṁchi vāḍĕ vastunnāḍu ..aḍḍaṁ lĕgaṁḍoy

he ḍolāre ḍolāre ḍhaṁ .. arĕ vārevā eṁ soyagaṁ
ḍolāre ḍolāre ḍhaṁ... nuvvegā nālo sagaṁ .. ḍolāre ḍolāre ḍhaṁ
kārdīgadībaṁ kāṁtullo rūbaṁ śhrīgaurivolĕ ledā śhivuḍalle seragā saubhāgya saṁpada

saraṇaṁ 2:

nādoḍe nāsore o soniye .. nuvve puṭṭāve mere liye
nāgaṁṭi pāballe sūstānule .. ane māḍichchuguṁṭānule
manase baṁgāraṁ aṁṭāroy aṁtā .. iha po nī paṁṭe paṁḍiṁdaṁṭa
aḍuge vestuṁdoy nityaṁ nīvĕṁṭa .. kalalonainā ninu viḍibodaṁṭa
phaliṁche kalallo tuḽḽe vayyārini aṁtā sūḍaṁḍoy

ḍolāre ḍolāre ḍhaṁ... nā suṭṭū ī saṁbaraṁ
ḍolāre ḍolāre ḍhaṁ .. e janmado ī varaṁ
prāṇaṁlo ne dāsuguṁṭānu ..paṁcheḍi ā prāyamu
janmaṁtā gurduṁchuguṁṭānu īnāḍi ānaṁdamu

tannānā tānā tānā .. tannānā tānā tānā ..tannānā tānā tānā ..tannānā tānā tānā ..
ḍolāre ḍolāre ḍhaṁ... illaṁtā bṛṁdāvanaṁ
ḍolāre ḍolāre ḍhaṁ... illaṁtā bṛṁdāvanaṁ