Divya saumdarya sausheelya sammohanaa

దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా
Year
Language

పల్లవి:

దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా.. నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా
దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా.. నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా
సర్వ శస్తాస్త్ర శక్తి ప్రభాధారనా.. సత్య సింహాసనా ధర్మ సంస్థాపనా
న్యాయ విశ్లేషణా కోషనా.. స్నేహ సంభాషణా భూషనా
వేద వేదాంగ శాస్త్రార్ధ విద్యాధనా.. ఆది కావ్యాభితానంద సంవర్ధనా
నావ సీతా సతీ ప్రాణనాథా.. సదా జానకీ ప్రేమ గాథా
మహారాగ్ని వైదేహి వీణా వినోదా..
నమస్తే నమస్తే.. నమస్తే నమస్తే నమహః
నమస్తే నమస్తే.. నమస్తే నమస్తే నమహః

చరణం 1:

pallavi:

divya sauṁdarya sauśhīlya sammohanā.. nitya kāruṇya saujanya sadbhāvanā
divya sauṁdarya sauśhīlya sammohanā.. nitya kāruṇya saujanya sadbhāvanā
sarva śhastāstra śhakti prabhādhāranā.. satya siṁhāsanā dharma saṁsthābanā
nyāya viśhleṣhaṇā koṣhanā.. sneha saṁbhāṣhaṇā bhūṣhanā
veda vedāṁga śhāstrārdha vidyādhanā.. ādi kāvyābhidānaṁda saṁvardhanā
nāva sīdā sadī prāṇanāthā.. sadā jānagī prema gāthā
mahārāgni vaidehi vīṇā vinodā..
namaste namaste.. namaste namaste namahaḥ
namaste namaste.. namaste namaste namahaḥ

saraṇaṁ 1: