Dillagu dillagu

దిల్లకు దిల్లకు
Work
Year
Language

పల్లవి:

దిల్లకు దిల్లకు దిల్లకు దిల్లా దిల్లకు దిల్లకు దిల్ల
దిల్లకు దిల్లకు దిల్లకు దిల్లా దిల్లకు దిల్లకు దిల్ల
దిల్లకు దిల్లకు దిల్లకు దిల్లా దిల్లకు దిల్లకు దిల్ల

మిలుకు మిలుకు సిలక నీ మీఠా పెదవే కొరకా
దిల్లకు దిల్లకు దిల్లకు దిల్ల దిల్లకు చెయ్యకే పిల్ల
మిలుకు మిలుకు సిలక నీ మీఠా పెదవే కొరకా
కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతటి దుడుకా
ఏమైందో నిను చూసాక ఎగిరిందే మనసె ఇనక
అయ్యబాబోయ్ ఎనకే పడక కొంచెం ఆగరా కొత్త పెళ్ళి కొడకా
హోయ్ తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్ల
నువ్వు తల్లడిల్లి తల్లౌతావే తెల్లవారే కల్ల
యెల్ల యెల్ల యెల్ల నీ వల్ల కాదు యెల్లా
నీ గల్లి లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా
మిలుకు మిలుకు సిలక నీ మీఠ పెదవే కొరకా
కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతటి దుడుకా

చరణం 1:

రోటి కపడ లైఫే నీది.. రోల్స్ రాయిచ్ రేంజే నాది
నీకు నాకు ప్యారంటే పరిహాసం రా చిన్నా
వంద టన్నుల పవరే వున్నా.. ఒంపు సొంపుల శిల్పం నువ్వా
రిస్క్ లేని ఇష్క్ అంటే థ్రిల్లుండదె నాకైనా
ఏ సొగసైన సరి తూగేనా ఎవరెష్టును నేనేగా
నే చిటికేస్తే దిగి వస్తారే ఏంజెల్సే ఏకంగా

హోయ్ తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్ల
నువ్వు తల్లడిల్లి తల్లౌతావే తెల్లవారే కల్ల
యెల్ల యెల్ల యెల్ల నీ వల్ల కాదు యెల్లా
నీ గల్లి లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా

చరణం 2:

జింగ్ బంగ్ జింగ్ బంగ్ జనక్ జనక్ జనక్
ఈ పాలరాతి ఒంపులన్ని హాం ఫట్టు
అంతవరకు వెళ్ళిపోకు అందదయ్యో ఈ సరుకు

బ్రాడ్ పిట్ లా బాడీ పెంచి హిప్ హాప్ స్టెప్పులు నేర్చి
రిచ్ పోరికి స్కెచ్చే వేస్తే రీచ్ అవలేవంట
కోరుకున్నది దొరికే దాకా స్పీడు బ్రేకరు లేదే ఇంకా
గోలు ఎపుడు మిస్సవదే నేగాలం వేశాకా
పాగల్ హైఁక్యా యమ క్రేజీగా నువు చేయకు బేజా ఫ్రై
ఏందేమైనా ఏ జాతకమే నే పడ్డా నీవెనక

హోయ్ తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్ల
నువ్వు తల్లడిల్లి తల్లౌతావే తెల్లవారే కల్ల
యెల్ల యెల్ల యెల్ల నీ వల్ల కాదు యెల్లా
నీ గల్లి లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా

pallavi:

dillagu dillagu dillagu dillā dillagu dillagu dilla
dillagu dillagu dillagu dillā dillagu dillagu dilla
dillagu dillagu dillagu dillā dillagu dillagu dilla

milugu milugu silaga nī mīṭhā pĕdave kŏragā
dillagu dillagu dillagu dilla dillagu sĕyyage pilla
milugu milugu silaga nī mīṭhā pĕdave kŏragā
kŏṇidĕla vāri kŏḍugā nīgabuḍe aṁtaḍi duḍugā
emaiṁdo ninu sūsāga ĕgiriṁde manasĕ inaga
ayyabāboy ĕnage paḍaga kŏṁchĕṁ āgarā kŏtta pĕḽḽi kŏḍagā
hoy tĕlla tĕlla tĕlla tĕlla tĕlla koḍi pilla
nuvvu tallaḍilli tallaudāve tĕllavāre kalla
yĕlla yĕlla yĕlla nī valla kādu yĕllā
nī galli lŏlli sĕlladuro idi ṭyūnā seba pillā
milugu milugu silaga nī mīṭha pĕdave kŏragā
kŏṇidĕla vāri kŏḍugā nīgabuḍe aṁtaḍi duḍugā

saraṇaṁ 1:

roḍi kabaḍa laiphe nīdi.. rols rāyich reṁje nādi
nīgu nāgu pyāraṁṭe parihāsaṁ rā sinnā
vaṁda ṭannula pavare vunnā.. ŏṁpu sŏṁpula śhilbaṁ nuvvā
risk leni iṣhk aṁṭe thrilluṁḍadĕ nāgainā
e sŏgasaina sari tūgenā ĕvarĕṣhṭunu nenegā
ne siḍigeste digi vastāre eṁjĕlse egaṁgā

hoy tĕlla tĕlla tĕlla tĕlla tĕlla koḍi pilla
nuvvu tallaḍilli tallaudāve tĕllavāre kalla
yĕlla yĕlla yĕlla nī valla kādu yĕllā
nī galli lŏlli sĕlladuro idi ṭyūnā seba pillā

saraṇaṁ 2:

jiṁk baṁk jiṁk baṁk janak janak janak
ī pālarādi ŏṁpulanni hāṁ phaṭṭu
aṁtavaragu vĕḽḽibogu aṁdadayyo ī sarugu

brāḍ piṭ lā bāḍī pĕṁchi hip hāp sṭĕppulu nersi
rich porigi skĕchche veste rīch avalevaṁṭa
korugunnadi dŏrige dāgā spīḍu bregaru lede iṁkā
golu ĕbuḍu missavade negālaṁ veśhāgā
pāgal haim̐kyā yama krejīgā nuvu seyagu bejā phrai
eṁdemainā e jādagame ne paḍḍā nīvĕnaga

hoy tĕlla tĕlla tĕlla tĕlla tĕlla koḍi pilla
nuvvu tallaḍilli tallaudāve tĕllavāre kalla
yĕlla yĕlla yĕlla nī valla kādu yĕllā
nī galli lŏlli sĕlladuro idi ṭyūnā seba pillā